Mega Job Mela : 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Notification in Telugu | Latest Jobs 2024 In Telugu

Mega Job Mela : 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Notification in Telugu | Latest Jobs 2024 In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 22, 2024 by Telugu Jobs Point

Latest Mega Job Mela : జిల్లాలోని నిరుద్యోగ యువ తకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్ఓసీ), జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాల వారిగా మెగా జాబ్స్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ లో మెగా జాబ్స్ మేళా వేళల్లో  పోస్టులు భర్తీ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే ఎలాంటి రాత పరీక్షలు లేకుండా అప్లికేషన్ ఫీజు లేకుండా ఈజీగా జాబ్ ఉంది అవకాశం అయితే ఉంటుంది అయితే పూర్తిగా ఆర్టికల్ అనేది కింద వరకు చదవండి అప్పుడే మీకు అర్థమవుతుంది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

విభాగం: జాబ్మేళాలో ఎస్ట్రానిక్స్, చందు సాఫ్ట్ టెక్నాలజీస్, నవత ట్రాన్స్పోర్ట్, హెటిరో ల్యాబ్స్, జోయాలుక్కాస్ జ్యూవెలరీ, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్ ప్రిన్స్, వీఎన్ఆర్ జ్యూవెలర్స్, మోహన్ స్పిన్లెక్స్ లిమిటెడ్, మెడ్పైస్ ఫార్మసీ, వరుణ్ మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, సంతోష్ ఆటోమోటివ్స్ వంటి చాలా రకాల ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన 7 నుంచి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన  అన్నిమండలాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మీ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా దీని గురించి తెలియజేయండి అందరు కూడా షేర్ చేయండి.

వయో పరిమితి: 31-12-2023 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.

దరఖాస్తు రుసుము:  ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.9,000/- నుంచి 30,000/- వరకు వేతనంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తా యని తెలిపారు. వార్షిక పెంపు, పనితీరు బోనస్, ఉచిత యూనిఫాం, సబ్సిడీ క్యాంటీన్, EPF & ESI, సబ్సిడీతో కూడిన బ్యాచిలర్ వసతి, రవాణా, మొదలైనవి ఆధార్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 

ఉద్యోగ స్థానం:  ఆంధ్రప్రదేశ్ సొంత జిల్లాలో ఉద్యోగాలు అయితే రెగ్యులర్ గా రిలీజ్ అనేది అవుతూ ఉంటాయి. 

అప్లికేషన్ మోడ్: మొబైల్ ద్వారా https://www.apssdc.in/home/  వెబ్ సైట్ లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఇంటర్వ్యూకి పోవాలి. 

ఎంపిక విధానము :- రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://www.apssdc.in/home/

గమనిక: ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ముందుగా స్కిల్యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్ఎసీ డాట్ ఇన్ లింకుద్వారా  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వీలుకానివారు తమ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సర్టిఫికెట్లు & ఆధార్ జిరాక్స్ కాపీలు, అనుభవం వున్నవారు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొనడం జరిగింది. 

Venue:- పైన చెప్పిన విధంగా ఇంటర్వ్యూ కి మార్నింగ్ 9:30 నుంచి  అన్ని డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్లాలి.  ఇంటర్వ్యూ చేస్తారో ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

అభ్యర్థులు తీసుకురావలసిన సర్టిఫికెట్స్ :

1.SSC సర్టిఫికెట్.

2.ఆధార్ కార్డు

===================

Important Links:

🛑Registration Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

Leave a Comment

You cannot copy content of this page