Latest Free Jobs : ప్రభుత్వం నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదల | ₹45,000 వేలు నెలకు జీతం | Central University  Non Teaching Recruitment 2024 in Telugu 

Latest Free Jobs : ప్రభుత్వం నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదల | ₹45,000 వేలు నెలకు జీతం | Central University  Non Teaching Recruitment 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 21, 2024 by Telugu Jobs Point

Central University non-Teaching Notification 2024 Apply Online And Check Out : నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ శుభవార్త ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా 12 రకాల ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి.

Also Read : రైల్వే మరో భారీ నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | 10th pass govt jobs |  Latest free jobs 2024

విభాగం: సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక   

పోస్ట్:

1.అంతర్గత ఆడిట్ అధికారి (డిప్యూటేషన్)

2.ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డిప్యుటేషన్)

3. ప్రైవేట్ సెక్రటరీ (డిప్యూటేషన్)

4. ఎస్టేట్ ఆఫీసర్

5.అసిస్టెంట్ ఇంజనీర్ (డిప్యుటేషన్)

6. అసిస్టెంట్

7.జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)

8. వ్యక్తిగత సహాయకుడు

9.వ్యక్తిగత సహాయకుడు (డిప్యూటేషన్)

Also Read : AP High Court Civil Judge Recruitment 2024 in apply online and check out

10. స్టాటిస్టికల్ అసిస్టెంట్

11.టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ) (డిప్యూటేషన్)

12. అప్పర్ డివిజన్ క్లర్క్

13. ప్రయోగశాల సహాయకుడు

మొత్తం పోస్ట్: 20 పోస్ట్

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు సంబంధిత any డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 11-02-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 56 సంవత్సరాల వరకు ఉండాలి. 

దరఖాస్తు రుసుము:  . జనరల్ & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ.1000/-

SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

Also Read : APERC Jobs : విద్యుత్ శాఖలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు | Latest APERC Office Subordinate Recruitment  2024 Notification In Telugu | Telugu

చివరి తేదీ: 11 ఫిబ్రవరి 2024

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 25,500/- to 2,09,200/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  అందరు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ జాబ్ లోకేషన్ కర్ణాటకలో ఉంటుంది. 

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://cuknt.samarth.edu.in/index.php/site/login

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

Also Read : Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Now Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page