ICDS Jobs : రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేను శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ District Women & Child Welfare & Empowerment officer Job Recruitment 2023 Notification Apply Offline in Telugu
District Women & Child Welfare & Empowerment officer Jobs Notification :- స్త్రీ మరియు శిశు సంక్షేను శాఖ లో తూర్పు గోదావరి జిల్లా నందు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి కార్యాలయం రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా District Child Protection Unit and Specialized Adoption Agency (SAA) Sobodu District Project Management Unit మరియు ICDS ప్రాజెక్ట్ లోని Block Project Management Unit నందలి ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయుటకు ది 31.10.2023 నుండి 07.11.2023 వరకు అర్హులైన అభ్యర్థుల ఉండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసియున్నామని తెలియచేయడమైనది. ఈ రిక్రూట్మెంట్ 2023 సంబంధించిన విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
District Women & Child Welfare & Empowerment officer Job Recruitment Apply Online Eligibility And Education Qualification Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి లో రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 25 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 20,000/- to 40,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
అప్లై విధానము | ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
💥వయో పరిమితి: 21/10/2023 నాటికి :
25 to 40 సంవత్సరాలు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
💥ఖాళీలు :- 05 పోస్టులు
💥పోస్ట్ పేరు :- డిస్టిక్ కో ఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
💥జీతం ప్యాకేజీ:- రూ.₹20,000/- నుంచి రూ ₹30,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
💥దరఖాస్తు రుసుము:- లేదు
💥విద్యా అర్హత:- పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్ లేదా ITలో సర్టిఫికేషన్ డిప్లొమాతో గ్రాడ్యుయేట్, అప్లికేషన్ మెయింటెనెన్స్ & సపోర్ట్‌లో కనీసం 21 సంవత్సరాల అనుభవం, స్థానిక భాషలో మంచి మౌఖిక మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, *కంప్యూటర్ అక్షరాస్యత తప్పనిసరిగా “ప్రయాణించడానికి సంకల్పం తప్పనిసరి, *తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులు నిమగ్నమై ఉండాలి.
💥ఎంపిక విధానం:- రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ & మెడికల్ టెస్ట్. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
💥అప్లై విధానం :- ఆఫ్ లైన్ ద్వారా
District Women & Child Welfare & Empowerment officer Job Recruitment 2023 In Telugu Apply Online important dates
ముఖ్యమైన తేదీలు :-
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభం: 31.10.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.11.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Follow the channel on WhatsApp More Jobs Click Here
-
AP 10th Class Results 2025 : టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
AP 10th Class Results 2025 : టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే? Andhra Pradesh 10th Class results 2025 Latest News : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు సజావుగా పూర్తయ్యాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన ఈ పరీక్షలు, ఇవాళ (మార్చి 26) సోషల్ స్టడీస్ పరీక్షతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6.24 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకోగా, 6.17 లక్షల మంది హాజరయ్యారు. WhatsApp Group Join Now Telegram…
-
AP Work From Home : ΑΡ లో మహిళలు ఇంటి నుండి పనిచేసే అవకాశం
AP Work From Home: ΑΡ లో మహిళలు ఇంటి నుండి పనిచేసే అవకాశం AP Work From Home : వర్క్ ఫ్రొమ్ హోమ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో యువతకు మరియు మహిళలకు గొప్ప అవకాశాలు కల్పించగలదు. ముఖ్యంగా, వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాలు మహిళలకు కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్‌ను కొనసాగించేందుకు సహాయపడతాయి. ఇంటి నుంచి లేదా సమీపంలోని వర్క్ స్టేషన్‌ల నుంచి పని చేయడం ద్వారా ప్రయాణ భారాన్ని తగ్గించుకోవచ్చు. WhatsApp Group Join…
-
Fireman Jobs 2025 : 10th అర్హతతో అంతరిక్ష పరిశోధనా సంస్థ లో ఫైర్ మాన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల | Telugu Jobs Point
Fireman Jobs 2025 : 10th అర్హతతో అంతరిక్ష పరిశోధనా సంస్థ లో ఫైర్ మాన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల ISRO VSSC Fireman Job Notification 2025 Apply Online Now : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) వివిధ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను మార్చి 29, 2025న విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1, 2025న ప్రారంభమై,…
-
IBPS CSA Clerk Results : 11826 క్లర్క్ ఉద్యోగాల ఫలితాలు విడుదల
IBPS CSA Clerk Results : 11826 క్లర్క్ ఉద్యోగాల ఫలితాలు విడుదల IBPS 11,826 Customer Service Associates (CSA)-Clerk Results : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2024 సంవత్సరానికి సంబంధించిన 11826 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA)-క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను 2025 ఏప్రిల్ 1న విడుదల చేసింది. WhatsApp Group Join Now Telegram Group Join Now IBPS CRP 11826 Clerk XIV (14th) Recruitment…
-
IBPS Clerk Results : 6128 క్లర్క్ ఉద్యోగాల ఫలితాలు విడుదల
IBPS Clerk Results : 6128 క్లర్క్ ఉద్యోగాల ఫలితాలు విడుదల IBPS Clerk Results : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2024 సంవత్సరానికి సంబంధించిన 6128 క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను 2025 ఏప్రిల్ 1న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. WhatsApp Group Join Now Telegram Group Join Now IBPS 6128 Clerk Results IBPS 24,25 &…
-
AP ఇంటర్ ఫలితాల తేదీ ఫైనల్ చేశారు | AP Inter Results 2025 Date | Ap Inter Results 2025 Release Date
AP ఇంటర్ ఫలితాల తేదీ ఫైనల్ చేశారు | AP Inter Results 2025 Date | Ap Inter Results 2025 Release Date WhatsApp Group Join Now Telegram Group Join Now AP Inter Results 2025 Date Ap 1st 2nd Year : విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్…
-
10+2 అర్హతతో వాతావరణ పరిశోధన కేంద్రంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ |CSIR NEERI Job Requirement 2025 Apply Now
10+2 అర్హతతో వాతావరణ పరిశోధన కేంద్రంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ |CSIR NEERI Job Requirement 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NEERINotification 2025 : నిరుద్యోగులకు శుభవార్త..వాతావరణ పరిశోధన కేంద్రం లోCSIR-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NEERI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్‌ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు…
-
Good News : విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ప్రకటన రేపు సెలవు
Good News : విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ప్రకటన రేపు సెలవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేపు (ఏప్రిల్ 1) ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించడం విద్యార్థులు ఊరట కలిగించే విషయంగా మారింది. WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రభుత్వ…
-
AP ఇంటర్ ఫలితాలు విడుదల | AP Intermediate Results Date 2025 | AP Inter Results 2025
AP ఇంటర్ ఫలితాలు విడుదల | AP Intermediate Results Date 2025 | AP Inter Results 2025 AP Inter Results 2025 : విద్యార్థులకు శుభవార్త..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd రిజల్ట్స్ వస్తున్నట్లు అప్డేట్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో మొదట మార్చి 17 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మూల్యాంకనం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. అయితే, తరువాత అనేక…
-
ఉపాధి కూలీలకు శుభవార్త…తాజాగా కేంద్రం రూ. 307కు కూలీ పెంచింది
ఉపాధి కూలీలకు శుభవార్త…తాజాగా కేంద్రం రూ. 307కు కూలీ పెంచింది MGNREGA Scheme : కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు శుభవార్త అందించింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో (MGNREGA) భాగంగా దినసరి కూలీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కూలీ ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.31 లక్షల మంది ఉపాధి కూలీలకు దీని ద్వారా లబ్ధి కలుగనుంది. WhatsApp Group Join Now…
-
ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point
ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point NPCIL Diploma & Graduate Apprentice Recruitment 2025 : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్ లుగా శిక్షణ పొందడానికి ITI, డిప్లోమా, మరియు నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 30…
-
Top 09 Govt Jobs | భారీ శుభవార్త 10,869 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 9 Government Job Notification 2025 Vacancy in April Govt Jobs 2025 Apply Now
Top 09 Govt Jobs | భారీ శుభవార్త 10,869 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 9 Government Job Notification 2025 Vacancy in April Govt Jobs 2025 Apply Now Top 09 Government Jobs Notification 2025 Telugu Jobs Point : నిరుద్యోగుల భారీ శుభవార్త.. వివిధ Govt డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా 10,869 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU), CSIR-సెంట్రల్ రోడ్ రీసెర్చ్…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*