Navy Job 2023 : కేంద్ర ప్రభుత్వ నుంచి గ్రూప్ సి పర్మినెంట్ జాబ్ ఇస్తారు | 34,600 నెల జీతం ఇస్తారు | Navy Tradesman
Mate Recruitment 2023 in Telugu
Aug 31, 2023 by Telugu Jobs Point
Join Indian Navy Tradesman Mate Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ లో బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు త్వరగా జాబ్ కావాలి అనుకుంటే ఈ ఆర్టికల్ కింది వరకు బాగా క్లియర్ గా చదవండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. కేవలం మీరు తెలుగు భాష వస్తే చాలు ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ గ్రూప్ “సి” నాన్-గెజిటెడ్, ‘ఇండస్ట్రియల్’గా వర్గీకరించబడిన ‘ట్రేడ్స్‌మన్ మేట్’ (TMM) పోస్ట్ కోసం https://karmic.andaman.gov.in/HQANC వెబ్‌సైట్ ద్వారా అర్హతగల అభ్యర్థుల నుండి ఇండియన్ నేవీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రధాన కార్యాలయం అండమాన్ మరియు నికోబార్ యొక్క వివిధ యూనిట్లలో

కమాండ్ (ఇతర రకాల మెయిలింగ్‌లలో దరఖాస్తు అంగీకరించబడదు). ఎంపికైన అభ్యర్థులు సాధారణంగా అండమాన్ మరియు నికోబార్ కమాండ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న యూనిట్లలో, నావల్ యూనిట్లు/ ఫార్మేషన్లలో అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు అనుగుణంగా సేవ చేయాలి. ఇతర ఫారమ్‌లను www.andaman.gov.in, www.ncs.gov.in మరియు www.indiannavy.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ గ్రూప్ “సి” నాన్-గెజిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 362 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. ఇండియన్ నేవీలో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ గ్రూప్ “సి” నాన్-గెజిటెడ్ కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 30 వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.18,000/- to రూ.56,900/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
- Job Mela : నిరుద్యోగులకు శుభవార్త. 10080 ఉద్యోగ అవకాశాలు వెంటనే అప్లై చేసుకోండి
- Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs
- Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
- 10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
- Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
- AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
- Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
- Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details
- TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల
- కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu
- SSC CGL Jobs : పోస్టల్ అసిస్టెంట్ 14582 ఉద్యోగులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది || SSC CGL Recruitment 2025 eligibility education details
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to రూ.56,900/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ట్రేడ్స్‌మెన్ మేట్ గ్రూప్ “సి” నాన్-గెజిటెడ్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత/ సంబంధిత ట్రేడ్‌లో గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ నుండి సంస్థలు మరియు సర్టిఫికేట్ ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 25/09/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:
(1) ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,
(2) ఓటరు గుర్తింపు కార్డు.
(3) డ్రైవింగ్ లైసెన్స్.
(4) పాన్ కార్డ్.
(5) పాస్‌పోర్ట్.
(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.
(7) యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.
(8) రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.
(9) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
*అధికారిక వెబ్‌సైట్ లో Career/Recruitment option ని సందర్శించండి
*అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.
*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.
*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.
*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.
*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Job Mela : నిరుద్యోగులకు శుభవార్త. 10080 ఉద్యోగ అవకాశాలు వెంటనే అప్లై చేసుకోండి
Job Mela : నిరుద్యోగులకు శుభవార్త. 10080 ఉద్యోగ అవకాశాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Job Mela : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త…రాష్ట్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో …
-
Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs
Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now WardensRecruitment 2025 : …
-
Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
తల్లికి వందనం పథకంలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం …
-
10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ WhatsApp Group Join Now Telegram Group Join Now Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న …
-
AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Forest Department Assistant Beat Officer and Forest …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC …
-
Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Talliki Vandanam Scheme 2025 : ప్రస్తుతం తల్లికి వందన పథకం …
-
Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details
Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details WhatsApp Group Join Now Telegram Group Join Now NICL AO Recruitment 2025: Apply …
-
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Notification 2025 : నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల …
-
కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu
కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGLE Notification …
-
SSC CGL Jobs : పోస్టల్ అసిస్టెంట్ 14582 ఉద్యోగులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది || SSC CGL Recruitment 2025 eligibility education details
SSC CGL Jobs : పోస్టల్ అసిస్టెంట్ 14582 ఉద్యోగులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది || SSC CGL Recruitment 2025 eligibility education details WhatsApp Group Join Now Telegram Group Join Now Latest SSC CGL …
-
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాల ఆన్సర్ కి విడుదల ఇప్పుడే తనిఖీ చేసుకోండి
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాల ఆన్సర్ కి విడుదల ఇప్పుడే తనిఖీ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now NVS Non Teaching Jobs Answer Answer Key Release : …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.