Agriculture Jobs : పరీక్ష లేకుండా  10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 25,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Krishi Vigyan Kendra Recruitment  2023 Notification in Telugu

Agriculture Jobs : పరీక్ష లేకుండా  10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 25,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Krishi Vigyan Kendra Recruitment  2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

July 20, 2023 by Telugu Jobs Point  

Krishi Vigyan Kendra Agricultural Recruitment  2023 Non Technical Assistant Jobs 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు త్వరగా జాబ్ కావాలి అనుకుంటే చెప్పినటువంటి ప్లేస్ కి ఇంటర్వ్యూ వెళ్ళండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. కేవలం మీరు పదో తరగతి పాస్ ఏంటి ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటీసు మరియు ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 175 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి వ్యవసాయ శాఖలో  ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 44 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ 18,000/- to 60,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000 to 60,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా సాంకేతిక సహాయకుడు, టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th, డిగ్రీ & డిప్లొమా ఇన్ అగ్రికల్చర్/బి.ఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 07/08/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

ఐసిడియస్ ప్రాజెక్ట్ ల పరిధిలో  మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు :- నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల పరిధిలో 7 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ కార్యకర్తలు మరియు 34 అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు 10 వ తరగతి పాసై ఉండవలయును. మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా పోస్టునకు కూడా 10 వ తరగతి పాసై ఉండవలయును, ఒకవేళ లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణత సాధించిన వారు కావలెను. వయస్సు 1.7.2023 నాటికి 21 సం. నిండి 35 సం. లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. ఖాళీల వివరాలకు సంభందిత సి. డి. పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటిస్ బోర్డు నందు చూసుకోగలరు. మరిన్ని విషయాలకు, పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధిత సి. డి.పి.ఒ/ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారతా అధికారి, నంద్యాల జిల్లా వారి కార్యాలయాలను కానీ సంప్రదించవచ్చును. పూర్తి వివరములకు http://nandyal.ap.gov.in/ ను పరిశీలించ గలరు. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టేస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు 18.07.2023 నుండి 22.07.2023 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయము పనిదినాలలో సమర్పించవలెను. ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములో అయిన రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు. పూర్తి వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here 

🛑Mor Job Notification  Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page