AP Government Jobs : పరీక్ష లేకుండా 10th అర్హతతో మహిళలకు శుభవార్త అంగన్వాడి ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Job Recruitment 2023 in Telugu
Andhra Pradesh Anganwadi Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు పదో తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మహిళలకు చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం లో అంగన్వాడి టీచర్ ప్రకటన విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం లో అంగన్వాడి టీచర్, అంగన్వాడి మినీ టీచర్ & అంగన్వాడి సహాయక జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ అంగన్వాడి ద్వారా కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 120 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2023 |
| పోస్ట్ వివరాలు | అంగన్వాడీ కార్యకర్త (AWW), అంగన్వాడీ మినీ కార్యకర్త & అంగన్వాడి సహాయక పోస్టులు ఉన్నాయి. |
| వయసు | 21 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 7,000/- to 11,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| విద్యా అర్హత | అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి. |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలోఅంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్ధిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము
| పోస్ట్ పేరు | నెల జీతము |
| ఆంగన్వాడీ టీచర్ | 11,500/- |
| ఆంగన్వాడీ మెనీ టీచర్ | 7,000/- |
| ఆంగన్వాడీ సహాయకురాలు | 7,000/- |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
(నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
| పోస్ట్ పేరు | పోస్టులు |
| ఆంగన్వాడీ టీచర్ | 24 |
| ఆంగన్వాడీ మెనీ టీచర్ | 17 |
| ఆంగన్వాడీ సహాయకురాలు | 40 |
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోపార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.
•అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను.
•01.07.2023 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
•SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.
•అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు G.O.MS.NO.13 WCD&SC (PROGS) తేది 26/06/19 ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును. నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ:11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతనం రూ:7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును.
•రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.
•అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందించిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
•అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను.
•కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 22/07/2023.
ఎంపిక విధానం:
🔷 విద్య అర్హత మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
•అర్హత పొందన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్ధులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వ వలసినది గా తెలియజేయడమైనది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ అప్లికేషన్ & నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑1st Notification Pdf Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Permanent Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ | DTU Delhi Non Teaching Recruitment 2025 Apply Now

Permanent Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ |DTU Delhi Non Teaching Recruitment 2025 Jr Office Assistant and Data Entry Operator Notification 2025 …
-
గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో డిప్యూటీ మేనేజర్ & జూనియర్ సహాయకులు నోటిఫికేషన్ వచ్చేసింది | NPCIL Notification 2025 Apply Now

గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో డిప్యూటీ మేనేజర్ & జూనియర్ సహాయకులు నోటిఫికేషన్ వచ్చేసింది | NPCIL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NPCIL Recruitment 2025 Latest Deputy …
-
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | తెలుగు భాష వస్తే.. వెంటనే అప్లై చేయండి | Andhra Pradesh Grameena Bank (APGB) Notification 2025 Apply Now

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | తెలుగు భాష వస్తే.. వెంటనే అప్లై చేయండి | Andhra Pradesh Grameena Bank (APGB) Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group …
-
Exam లేదు.. TTDలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | Tirumala Tirupati Devasthanam Under SV University Jobs Notification 2025 Apply Now

Exam లేదు.. TTDలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | Tirumala Tirupati Devasthanam Under SV University Jobs Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SV University Recruitment …
-
10th, 12th అర్హతతో జూనియర్ లైబ్రరియన్, క్లర్క్ & డ్రైవింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now

10th, 12th అర్హతతో జూనియర్ లైబ్రరియన్, క్లర్క్ & డ్రైవింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CCRH Recruitment 2025 Latest Lower …
-
కేవలం 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AIIMS Gorakhpur Non FacultyNotification 2025 Apply Now

కేవలం 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AIIMS Gorakhpur Non FacultyNotification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS Gorakhpur Non Faculty Recruitment …
-
Bank Jobs : తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడటం రావాలి.. సొంత జిల్లాలో PNB బ్యాంకులో ఉద్యోగం | Punjab National Bank Local Bank Officer (LBO) Notification 2025 Apply Now

Bank Jobs : తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడటం రావాలి.. సొంత జిల్లాలో PNB బ్యాంకులో ఉద్యోగం | Punjab National Bank Local Bank Officer (LBO) Notification 2025 Apply Now WhatsApp Group Join Now …
-
Latest Jobs : ఎవరికి తెలియని.. నెల జీతం 65,856/- ఇస్తారు.. టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | CSIR NIO Technical Assistant Notification 2025 Apply Now

Latest Jobs : ఎవరికి తెలియని.. నెల జీతం 65,856/- ఇస్తారు.. టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | CSIR NIO Technical Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
District Court Jobs : 7th 10th అర్హతతో జిల్లా కోర్టుల్లో పరీక్ష, ఫీజు లేకుండా జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Notification 2025 Apply Now

District Court Jobs : 7th 10th అర్హతతో జిల్లా కోర్టుల్లో పరీక్ష, ఫీజు లేకుండా జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Notification 2025 Apply Now WhatsApp Group Join …
-
ఫుడ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | APEDA Notification 2025 Apply Now

ఫుడ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | APEDA Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now APEDA Recruitment 2025 Latest Assistant Manager Jobs Notification all details …
-
10th అర్హతతో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి | OFMK AVNL Notification 2025 Apply Now

10th అర్హతతో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి | OFMK AVNL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now OFMK AVNL Recruitment …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.


