VRO Jobs 2023 : పంచాయతీ రాజ్ Department ద్వారా VRO జాబ్ విద్యార్ధుల మార్పులు | Sachivalayam 3rd Notification 2023
July 10, 2023 by Telugu Jobs Point
AP Village Revenue Officers VRO Jobs Requirement 2023 Qualifications Changes in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ Department ద్వారా AP VRO నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబందించిన అర్హతల్లో మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఒక Gazette నోటీస్ విడుదల చేసింది. ఇందులో గాని మీకు జాబ్ వస్తే గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
మీరు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ లో VRO జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే నోటిఫికేషన్ వస్తానే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 112 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి గ్రామ సచివాలయాలలో ఉద్యోగ అవకాశం వస్తుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవిన్యూ శాఖ లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 14,800/- to 44,980/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| ఎంపిక విధానము | రాత పరీక్ష ద్వారా |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.14,800/- to 44,980/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జిల్లా Village Revenue Officers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు విద్యార్హతల్లో చేసిన మార్పులు
1.ఇవే సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ లేదా తత్సమాన అర్హత ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
2. అతను/ఆమె తప్పనిసరిగా 42 రోజుల సర్వే శిక్షణను తప్పనిసరిగా పొందాలి మరియు గ్రామంగా నియమించబడిన తేదీ నుండి రెండు (2) సంవత్సరాల వ్యవధిలో పేర్కొన్న సర్వే శిక్షణలో అర్హత పొందాలి. తప్పనిసరిగా పరీక్షలో అర్హత సాధించాలి అంటే, “ఆటోమేషన్‌లో ప్రావీణ్యం
3. కంప్యూటర్ మరియు అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్ వినియోగం” ద్వారా నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా జిల్లా ఎంపిక కమిటీ, సందర్భానుసారం. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
ఈ ఉద్యోగాల రిక్రూమెంట్ ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతానికి అర్హతల్లో మార్పులు చేస్తూ Gazette Notice విడుదల చేశారు.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Qualification Changes Gazette Notices Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now
Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CDRI Recruitment …
Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now
Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Air …
Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది| CAU Recruitment 2026 Apply Now
Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CAU Recruitment 2026 Apply Now WhatsApp Group Join …
కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now
కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest RRB Isolated …
Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now
Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest NPCIL Recruitment 2026 Latest …
కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now
కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CSIO Recruitment 2026 …
Govt Jobs : కేవలం 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ & టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITW Recruitment 2026 Apply Now
Govt Jobs : కేవలం 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ & టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITW Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
Latest Jobs : కేవలం 10th అర్హతతో పెర్మనెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CDRI Recruitment 2026 Apply Now
Latest Jobs : కేవలం 10th అర్హతతో పెర్మనెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CDRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR …
Exam లేదు 10th అర్హతతో Income Tax లో పెర్మనెంట్ ఉద్యోగాలు | Income Tax Recruitment 2026 Apply Now
Exam లేదు 10th అర్హతతో Income Tax లో పెర్మనెంట్ ఉద్యోగాలు | Income Tax Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Income Tax Recruitment 2026 Latest …
AP సమగ్ర శిక్ష, పాఠశాలలో రాత పరీక్ష లేకుండా మండల స్థాయి అధికారి నోటిఫికేషన్ విడుదల | EdCIL DCMHC Recruitment 2026 Apply Now
AP సమగ్ర శిక్ష, పాఠశాలలో రాత పరీక్ష లేకుండా మండల స్థాయి అధికారి నోటిఫికేషన్ విడుదల | EdCIL DCMHC Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest EdCIL Recruitment …
CSL Jobs : 10th, ITI అర్హతతో కొత్త గా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSL Workmen Recruitment 2026 Apply Now
CSL Jobs : 10th, ITI అర్హతతో కొత్త గా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSL Workmen Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSL Recruitment …
KGBV Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Non Teaching Recruitment 2026 Application Start Now
KGBV Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Non Teaching Recruitment 2026 Application Start Now WhatsApp Group Join Now Telegram Group Join …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.













