APSRTC Recruitment 2023 | RTC లో వివిధ విభాగాల్లో ఖాళీలు ఇవే | 6580 భారీ గా నోటిఫికేషన్ 2023 

APSRTC Recruitment 2023 | RTC లో వివిధ విభాగాల్లో ఖాళీలు ఇవే | 6580 భారీ గా నోటిఫికేషన్ 2023 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RTC Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. కేవలం మీరు గ్రామంలో ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మహిళలకు చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్ సర్కారు ఇంతవరకు ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. డిపోల్లో సాంకేతిక సిబ్బంది కొరత పీడిస్తున్నా. ఏటా జాబ్ క్యాలెండర్ జారీ ద్వారా జాబ్స్ నియామకాలు చేపడతామని చెప్పిన వైకాపా ప్రభుత్వం అలవాటుగానే మాట తప్పింది. ప్రయాణికులను భద్రంగా గమ్య స్థానాలకు చేర్చాల్సిన బస్సుల్లో ప్రయివేటు డ్రైవర్లను వినియోగిస్తూ కాలం వెళ్లబుచ్చుతోంది. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ రంగంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ లో 12 రకాల విభాగాలున్నాయి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ లో కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 6580 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు రాష్ట్రంలో ఆర్టీసీ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్  2023 
పోస్ట్ వివరాలుడ్రైవర్లు 1093, డ్యూటీ మెకానిక్స్-215, సహాయ మెకానిక్స్ -1517, కోచ్ బిల్డర్ -194, ఎలక్ట్రిషియన్స్-158, పెయింటర్స్- 113, కంట్రోలర్లు-520, వల్కనైజర్ – 177, టైపిస్ట్ – 151, వివిధ విభాగాల్లో ఖాళీలు పోస్టులు ఉన్నాయి. 
వయసు  18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా డ్రైవర్లు 1093, డ్యూటీ మెకానిక్స్-215, సహాయ మెకానిక్స్ -1517, కోచ్ బిల్డర్ -194, ఎలక్ట్రిషియన్స్-158, పెయింటర్స్- 113, కంట్రోలర్లు-520, వల్కనైజర్ – 177, టైపిస్ట్ – 151 పోస్టులను గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా 10th, 12th, ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష ద్వారా   

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ అప్లికేషన్ & నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

గమనిక :- అభ్యర్థులందరికీ పైన ఇన్ఫర్మేషన్ పోస్టుల భారీగా ఖాళీ వివరాలు జరిగింది. మనకు Next ఎలక్షన్ టైం లో కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు official  గా వస్తే మాత్రమే మన వెబ్సైట్ లో మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మన టెలిగ్రామ్ అకౌంట్లో వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Vacancy List Pdf Click Here 

🛑Apply Online Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page