Work From Home Jobs : చక్కగా ఇంట్లో కూర్చొని ఖాళీ టైమ్‌లో ఇలా నెలకు 50,000 సంపాదించండి | Latest Permanent Work From Home Job in Telugu

Work From Home Jobs : చక్కగా ఇంట్లో కూర్చొని ఖాళీ టైమ్‌లో ఇలా నెలకు 50,000 సంపాదించండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Work From Home Jobs Ideas స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం వదులుకోకండి. చక్కగా ఇంటి నుండి పనిచేయడానికి చాలా రకాలుగా పని అయితే ఉన్నాయి. మనం చదువుకునే చదువుకి ఈ టైంలో హార్డ్ వర్క్ చేసి 15000 వేల మించి మనం సంపాదించలేము. మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి లక్షల్లో ఎలా సంపాదించాలి. చాలామందికి ఆ పని ఏంటి అనేది తెలియదు. చాలామంది చదువుకో ఉంటారు. చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది అయితే ఏం చేయాలి ఎలా సంపాదించాలి తెలియదు. ఇది అందరికీ వర్తిస్తుంది, ఇపుడు జనరేషన్ చేంజ్ అవుతుంది దాని బట్టి మనం కూడా చేంజ్ అనేది అవ్వాలి. ఈరోజు మీ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తి వివరాలను చెప్పడం జరుగుతుంది. ఈజీగా ఇంటి దగ్గర ఉండి 50,000 వేలు నుంచి ఒక లక్ష వరకు మీరు సంపాదించవచ్చు మీ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే అది ఎలా చేయాలనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. మీరు ఎక్కడ పోయి ఉద్యోగం చేయనవసరం లేదు ఆన్లైన్లోనే అంతా కూడా చేయొచ్చు.

చక్కగా ఇంటికాడ నుండి  మీరు చేయగలిగినటువంటి పని ఏమేమి అనేది ఇప్పుడు వివరించడం జరుగుతుంది. చేతితో తయారు చేసినటువంటి వస్తువులు, యూట్యూబ్ ఛానల్, డిజిటల్ మార్కెటింగ్, ఇంట్లో ఉండి ఆహార పదార్థాలు అమ్మడం, ట్యూషన్ టీచర్, బ్లాగింగ్, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, రైటర్, టైపింగ్ ఉద్యోగాలు అలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. మీకు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది కింద వరకు ఆర్టికల్ బాగా చదవండి అర్థమవుతుంది. 

చేతితో తయారు చేసినటువంటి వస్తువులు:- చాలామందికి పెయింటింగ్ చేయడం వస్తుంది అలా చాలా రకాలుగా మీకు చేతితో పని చేసినటువంటి వర్క్ అనేది కూడా చాలామంది వస్తుంది amazon పెట్టి అమ్ముతుంటారు. మన భారతదేశంలో విహారయాత్ర వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్లేసెస్ సంబంధించినటువంటి ప్రసిద్ధిగా ఏదన్న ఉన్నట్లయితే అలా తయారు చేసి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా తీసుకు వెళ్తుంటారు. అలా కూడా తక్కువ పెట్టుబడి తో పని రెడీ చేసి అమ్ముకోవచ్చు. 

సంపాదన

మీరు చేత్తో తయారు చేసినట్టు ఉత్పత్తులు అమ్మడం వల్ల చిన్న వ్యాపారంగా ప్రారంభించి మంచి లాభం అనేది తెచ్చుకోవచ్చు కనీసం 50,000 పైన మీరు సంపాదించవచ్చు. 

యూట్యూబ్ ఛానల్ :- చాలామంది తెలుగు వాళ్ళు కూడా యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ తో స్టార్ట్ అయ్యి ఈ రోజుల్లో లక్షల్లో సంపాదిస్తున్నారు. మనకున్నటువంటి నౌలెస్ తో క్రియేట్ వీడియో ఎడిట్ చేసి చాలా మంచిగా మీరు ఎన్ననేది చేసుకోవచ్చు. వీడియోస్ క్రియేట్ చేయడానికి ఓన్లీ మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఉన్న సరిపోతుంది ఈజీగా మీరు 50 వేల నుంచి లక్షల్లో సంపాదించుకోవచ్చు. 100% ఫ్యాట్  చాలామంది మంచి అమౌంట్ అనేది చేస్తున్నారు. మీరు గృహినీలు, స్టూడెంట్స్ డబ్బులు సంపాదించాలనుకుంటే ఇది చాలా సువర్ణ అవకాశం. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ ను కూడా చిన్న చిన్న వీడియోస్లో ఐదు ఆరు నిమిషాలు వీడియోస్ రెడీ చేసి మీరు గానీ యూట్యూబ్ లో  అప్లోడ్ గాని చేస్తూ వచ్చారంటే కొన్ని రోజులకు వీడియో వైరల్ అవుతుంది మంచి ఇన్కమ్ అనేది కూడా మీరు తెచ్చుకోగలుగుతారు Google Ads  ద్వారా మీరు సంపాదించుకోవచ్చు. 

సంపాదన

మీరు వీడియోస్ అప్లోడ్ చేసి, 30,000 30 వేల నుంచి  లక్షలలో సంపాదించవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్:- మనకు సివిల్ లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్ నేర్చుకుని ఈజీగా ఇంటికాడ ఉండి లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు యువకులు అయితే చాలామందికి దీని గురించి నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి మీరు దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కి వెళ్లి డిజిటల్ మార్కెటింగ్ గురించి కోర్సెస్ నేర్చుకోండి ఆ తర్వాత మీకు ఫ్యాషన్ ఇన్కమ్ ఎలా వస్తున్నది వాళ్ళు మీకు నేర్పిస్తారు దాని ద్వారా నెల ప్రతి ఒక్క నెల కూడా మంచి ఎర్నింగ్ అనేది మీరు చేసుకోవచ్చండి. 

సంపాదన

మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్చుకొని 20 వేల నుంచి  లక్షలలో సంపాదించవచ్చు.

ఇంట్లో ఉండి ఆహార పదార్థాలు అమ్మడం:- మహిళలకు చాలా రకాల వంటలు చేయడమైతే వస్తుంది. అయితే ఆ వంటలు చేసి దగ్గరున్నటువంటి దుకాణాలు వెళ్లేసి చిన్నచిన్న కిరాణా దుకాణం విలేసి అమ్మడం వల్ల మంచి సంపాదన అనేది తెచ్చుకోవచ్చండి. చాలామందికి దీని గురించి కూడా తెలియదు చిన్న చిన్న పచ్చడలు, మురుకులు, చిప్స్, బేకరీ పదార్థాలు చేసి దగ్గర ఉన్నటువంటి,  అక్కడ కూడా పెట్టినట్లయితే మీ ఇంటికాడ పెట్టుకున్నట్లయితే కూడా ఆ కర్రీస్ అనేది కూడా సేల్ అవుతాయి. కొన్ని రోజులు అవ్వకపోయినా రాను రాను చాలామందికి తెలిస్తే ఆటోమేటిక్ తీసుకెళ్తారు కాబట్టి అలా కూడా ట్రై చేసి మనం రెగ్యులర్ గా అమ్మి  10,000 నుంచి 20వేల దగ్గర సంపాదించుకోవచ్చు.

సంపాదన

మీరు ఆహార పదార్థాలు అమ్మి 20 వేల నుంచి  30 వేల సంపాదించవచ్చు.

ట్యూషన్ టీచర్:- మీకు చదవడం రాయడం వచ్చినట్లయితే ఈజీగా చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి వాళ్ల దగ్గర ఒక్కొక్క పిల్లలు వారికి 1500 నుంచి అలానే మనకు 2000 మధ్యలో చార్జ్ అనేది చేసుకోవచ్చు. అలా ఒక పదిమంది కూడా మీరు గాని చెప్పినట్లయితే ఈజీగా 20000 నుంచి 30 వేల మధ్యలో మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ చాలామందికి దీని గురించి తెలియదు. చాలామంది స్టూడెంట్స్ గృహనీలు ఇలాంటి పని చేసి కూడా మంచి సంపాదన అనేది సిటీస్లో తెచ్చుకుంటున్నారు. అది కూడా రోజులు రెండు మూడు గంటలు పని చాలు. మీకు దీని గురించి అర్థమైంది అనుకుంటున్నాను. 

సంపాదన

మీరు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి 15 వేల నుంచి  20 వేల సంపాదించవచ్చు నెలకు ఈజీగా. 

బ్లాగింగ్ :- బ్లాకింగ్ అనగా ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద మీకు ఇంకా నాలెడ్జ్ తెచ్చుకొని దాని మీద ఆర్టికల్ రాయడం. ఇప్పుడు మీరు చదువుతుంది కూడా ఇదే బ్లాగింగ్. ఇలా కూడా చేసి నెలకు 50 వేల నుంచి లక్షలలో సంపాదించుకోవచ్చు. అందులో రెండు రకాలుగా ఉంది. ఒకటి బ్లాగర్  ఇది మీకు గూగుల్ నుంచి ఫ్రీగా ఉంటుంది. అందులో డొమైన్ మాత్రమే .com .in .org .inf తీసుకోవాలి. WordPress  ద్వారా కూడా మీరు వెబ్ పేజీ రెడీ చేసుకుని మంచి ఎర్నింగ్ అనేది తెచ్చుకోవచ్చు. దీని గురించి మీకు నాలెడ్జ్ లేకపోతే మీ ఇన్స్టిట్యూట్ దగ్గర వెళ్లి నేర్చుకోండి. ఇందులో కానీ మీరు కానీ వర్క్ కానీ నేర్చుకున్నట్లయితే వర్కర్ హోమ్ హోమ్ కూడా మీరు చక్కగా వర్క్ చేశి డబ్బులు సంపాదించుకోవచ్చు.

సంపాదన

మీరు బ్లాగింగ్ చేయడం వల్ల  మీరు నెలకు 50 వేల నుంచి లక్షలలో సంపాదించుకోవచ్చు.

ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి అయితే ఆరు నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉన్నప్పటికీ మనము దాన్ని యూస్ చేసుకోవడం లేదు. సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, రైటర్, టైపింగ్ ఉద్యోగాలు ఇంకా ఉన్నాయి. మరిన్ని ఇలాంటి డాలర్ట్స్ కోసం మన టెలిగ్రామకొండలో జాయిన్ అవ్వండి. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page