AP KGBV Jobs 2023 | కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 1,543 పోస్టుల అభ్యర్థుల తుది మెరిట్ జాబితా ఇదే పూర్తి వివరాలు

AP KGBV Jobs 2023 | కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 1,543 పోస్టుల అభ్యర్థుల తుది మెరిట్ జాబితా ఇదే పూర్తి వివరాలు

AP KGBV APCFSS 2023 : ఏపీలోని  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 23 జూన్ 2023 నుంచి 25వ తేదీ వరకు జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 1,543 ఉద్యోగాల భర్తీకి సమగ్ర శిక్ష ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా అందరికీ తెలిసిందే అందుకుగాను  46,173 అప్లికేషన్ అందాయి. ఉద్యోగాలకు ముగ్గురి చొప్పున అర్హత, ప్రతిభ కలిగిన అభ్యర్థులను 4,243 మందిని ఎంపిక చేసి, వారి వివరాలను జిల్లాలకు పంపించారు. కింద మీకు డైరెక్ట్ లింకు కూడా ఇవ్వడం జరిగింది. బుధ, గురువారాల్లో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి, శుక్రవారం నుంచి డీఈవో, జాయింట్ కలెక్టర్, సబ్జెక్ట్ నిపుణులతో పాటు ఐదుగురి సభ్యులు బృందం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, తుది జాబితా సిద్ధం చేస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎంపిక అభ్యర్థులు జాబితా జిల్లాల వారీగా కింద లింకు ఇచ్చాను చూడండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🛑District Wise Merit List Direct Link Click Here

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page