AP Govt Good News : AP ప్రభుత్వం డిస్కౌంట్ విద్యుత్ వాహనాలు పూర్తి వివరాలు క్లిక్ చేయండి

AP Govt Good News : AP ప్రభుత్వం డిస్కౌంట్ విద్యుత్ వాహనాలు పూర్తి వివరాలు క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jun 22, 2023 by Telugu Jobs Point  

Discounts On Electric Bikes :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పబోతోంది. రానున్న రోజుల్లో విద్యుత్ స్కూటర్లను డిస్కౌంట్తో అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగుల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టి. అమలు చేస్తున్న ప్రభుత్వం. తాజాగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ భారీగా తగ్గించడంతో డిస్కౌంట్ రూపంలో ఉద్యోగులకు వెన్నదన్నుగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గుతుందని ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తగ్గింపు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం జీవిత పన్ను విధించడంతో విద్యుత్ వాహనాల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. దీనిని అధిగమించేందుకు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు 7000 డిస్కౌంట్ లో స్కూటర్లు అందించే అవకాశం ఉంది.

విద్యుత్ స్కూటర్లలో రెటోరోసా-2 ద్విచక్ర వాహనంపై రూ.10వేలు, లైట్ స్కూటర్లలో రూ.5వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ ఏడాది చివరి నాటికి పెద్ద ఎత్తున ఉద్యోగులు విద్యుత్ వాహనాల కొనుగోలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.2,500 వరకు జీతం నుంచి నెలసరి వాయిదా కట్టేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనున్నట్లు చెపుతున్నారు. డిస్కౌంట్ సౌకర్యం పొందాలనుకుంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ స్కూటర్ వల్ల ప్రయోజనాలు : ఇంటికి చేరుకోగానే రోజుకు 3 గంటల పాటు చార్జింగ్‌ పెడితే చాలు.. రోజంతా ఈ స్కూటర్‌ నడుపుకోవచ్చు. పైగా పెట్రోలు భారం కూడా తప్పుతుంది. ఉద్యోగుల పైన పెట్రోల్ ఖర్చు అనేది ఉండదు. ఒకసారి స్కూటర్ తీసుకుంటే బ్యాటరీ ఐదు సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ యూస్ చేయడం వల్ల  పర్యావరణ కాలుష్యాన్ని తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

🛑తాజా ఉద్యోగ సమాచారం :– ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ Dr.Y.S.R విద్యుత్ సౌధ, కార్పొరేట్ ఆఫీస్, ITI కాలేజ్ రోడ్, విజయవాడ-520008 నోటిఫికేషన్ తేదీ: 16-06-2023 పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న APCPDCL, విజయవాడ అనే కార్పొరేషన్‌కి రెండు సంవత్సరాల పాటు డైరెక్టర్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అర్హత ప్రమాణాల వివరాలు, ఇతర వివరణాత్మక సూచనలు మరియు సూచించిన దరఖాస్తు ఆకృతిని APCPDCL వెబ్‌సైట్ https://apcpdcl.in/లో చూడవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 03-07-2023 సాయంత్రం 5:00 గంటలలోపు. Click Here

🛑DR.YSR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, A.P విజయవాడ-08 నోటిఫికేషన్ 16.06.2023 ఉదయం 10.00 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులకు పూర్తిగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్‌లను సక్రమంగా అప్‌లోడ్ చేస్తూ ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 27.06.2023న 05.00 PM. వివరణాత్మక నోటిఫికేషన్ యూనివర్సిటీ వెబ్‌సైట్ https://drysr.uhsap.inలో అందుబాటులో ఉంది పూర్తి వివరాల కోసం Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts