New Postal Scheme | Mahila Samman Savings Certificate Scheme 2023 in Telugu
Mahila Samman Savings Certificate Scheme 2023, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ మహిళల కోసం కొత్త పోస్టాఫీసు పథకం భారతప్రభుత్వం- తపాలా శాఖమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్-2023. మహిళలు మరియు ఆడపిల్లలు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పొదుపు పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది దీని సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కింద ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఆర్టికల్ చదవండి. అందరు కూడా షేర్ చేయండి.
Mahila Samman Savings Certificate Scheme 2023 : పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు
*మహిళలు మరియు మైనర్ ఆడపిల్లలపేరు మీద సంరక్షకులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. వయస్సుతో నిమిత్తం లేదు.
*కనిష్ఠంగా రూ. 1000/- తో మరియు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఖాతాను తెరవచ్చు. గరిష్ట పరిమితి 2 లక్షలలోపు ఎన్ని ఖాతాలైన తెరవచ్చు. ముందు ఉన్న ఖాతాకు, మరో ఖాతా తెరవడానికి మధ్య 3 నెలలు వ్యవది ఉండాలి.
*ఖాతా కాల వ్యవధి 2 సంవత్సరాలు.
*అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది 7.5 % వడ్డీ. త్రైమాసిక ప్రాతిపదికన కలిపి ఖాతాలో జమ
*ఈ కొత్త పథకం 01.04.2023 నుండి 31.03.2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది.
*జమ అయున మొత్తంలో ఒక సంవత్సరం తరువాత నుండి 40% వరకు పాక్షికంగా ఉపసంహరణ చేసుకొనే సౌకర్యం కలదు
*అత్యవసర పరిస్థితులలో ఖాతాను ముందుగానే మూసివేయచ్చు.
*పైన పేర్కోన్న కారణాలు వల్ల కాకుండా ఖాతా తెరిచిన తేదీ నుండి 6 నెలలు పూర్తయిన తర్వాత 5.5% వడ్డీతో
ఖాతాను ఎప్పుడైన ముగించు కొనవచ్చు.
తక్కువ పెట్టుబడి తక్కువ కాలం -ఎక్కువ రాబడి
Mahila Samman Savings Certificate SchemeMSSC 7.5% వడ్డీ రేటు | ||
జమ చేసిన మొత్తం | రెండు సంవత్సరాలకు లభించు వడ్డీ | ఫలితం |
1,000/- | 160 | 1,160 |
10,000/- | 1,602 | 11,602 |
50,000/- | 8,011 | 58,011 |
1,00,000/- | 16,022 | 1,16,022 |
2,00,000/- | 32,044 | 2,32,044 |
కావలసిన పత్రాలు:
*3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
*ఆధార్ కార్డ్
*పాన్ కార్డ్ (పాన్ కార్డ్ లేనిచో ఫార్మ 60 సమర్పించవచ్చును. ఫార్మ 60 పోస్టాఫీస్ నందు లభించును.
*మీ దగ్గరలోని హెడ్ పోస్టాఫీసు/ సబ్ పోస్టాఫీసు/ బ్రాంచ్ పోస్టాఫీసు లలో ఎక్కడైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.
-
12th అర్హతతో కమ్యూనికేషన్ సెంటర్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BSF Head Constable Notification 2025 Latest Head Constable Radio Operator Notification 2025 Apply Now
12th అర్హతతో కమ్యూనికేషన్ సెంటర్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BSF Head Constable Notification 2025 Latest Head Constable Radio Operator Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram …
-
AIIMS Jobs : Age 40 Yrs లోపు…అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
AIIMS Jobs : Age 40 Yrs లోపు .. అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS …
-
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Library Assistant Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITK Non Teaching Notification 2025 Latest NITK Library Assistant Notification 2025 Apply Now
Library Assistant Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITK Non Teaching Notification 2025 Latest NITK Library Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group …
-
TIFR Clerk Jobs : Age 40 Yrs లోపు..Any డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
TIFR Clerk Jobs : Age 40 Yrs లోపు..Any డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TIFR Clerk Trainee & Administrative …
-
LIC Jobs : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో AAO ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | LIC Assistant Administrative Officer Notification 2025 Latest LIC AAO Notification 2025 Apply Now
LIC Jobs : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో AAO ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | LIC Assistant Administrative Officer Notification 2025 Latest LIC AAO Notification 2025 Apply Now WhatsApp …
-
10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Grama Ward Sachivalayam 3rd Notification Upcoming Vacancy List …