Anganwadi Jobs 2023 : మహిళలకు శుభవార్త 7th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | WDCW Dept ICDS Notification for the posts of AWWs, AWHs & Mini AWHs Job Recruitment 2023 in Telugu
AP Anganwadi Jobs 2023 :ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. స్త్రీ శిశు మరియు వయో వృద్ధుల శాఖ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు/ సహాయకుల నియామకమునకు విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి అంగన్వాడీ టీచర్ మినీ టీచర్/ సహాయకుల జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మనకు ఈ భారీ బంపర్ నోటిఫికేషన్ కు విడుదల చేసిన శాఖ వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ప్రభుత్వ ఆద్వర్యం లో రిలీస్ చేయడం జరిగింది.
| పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
| పోస్టులు పేరు | అంగన్వాడి టీచర్, అంగన్వాడి మినీ టీచరు & అంగన్వాడి సహాయక పోస్టులు |
| మొత్తం పోస్టులు | 123 |
| నెల జీతము | 7,000/- to 11,500/- |
| అర్హత | పోస్టును అనుసరించి 10th, స్థానిక మహిళలు అర్హులు |
| వయస్సు | 21 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
| అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- No Fee ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025 Apply Offline
- విద్యుత్ శాఖలో కొత్త ఉద్యోగాలు, No Exp | BEL Probationary Engineer Recruitment 2025 Apply Online Check Details in Telugu
- KGBV Jobs : రాత పరీక్ష లేకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
- 10th అర్హతతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో Sanskrit University లో కొత్త నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్
- 10th+ITI అర్హతతో అంతరిక్ష పరిశోధన సంస్థలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO SAC Technician and Pharmacist Recruitment 2025 Apply Now
- 10th అర్హతతో పర్సనల్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | NIA Multi Tasking Staff (MTS) Job Recruitment 2025 Apply Now
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అంగనవాడి టీచర్, అంగన్వాడీ మినీ టీచర్ & అంగన్వాడి సహాయక ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి .
అభ్యర్థి వయసు
ఈ ఒక్క ఉద్యోగానికి మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీ వయస్సు 21 Yrs కన్నా తక్కువ మరియు 35 Yrs దాటి ఉండరాదు. అర్హులు అయినవారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
నెల జీతము
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు జాబ్స్ లో చేరిన తర్వాత 7,000/- to 11,500/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
| పోస్టులు పేరు | నెల జీతము |
| అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
| మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
| హెల్పర్ | రూ.7,000/- |
ఎంపిక విదానం షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ ఆధారంగా ఉంటుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 25/05/2023.
దరకాస్తు రుసుము
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎక్కడ అప్లై చేయాలి
మీరు క్రింద ఉన్న అదికారిక లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. మేము అప్లై చేసుకొనే విదానం చాలా చక్కగా క్రింద వివరించాము అర్హులైనవారు చదవి అప్లై చేసుకోండి.
అప్లై చేసే విదానం ఫ్రెండ్స్ మేము క్రింద ఇచ్చిన అదికారిక లింకు ను ఓపెన్ చేయండి. ఓపెన్ ఆయన తరువాత అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లో మీ వివరాలను ఫిల్ చేయండి. ఇచ్చిన వివరాలను రీచెక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Photo copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification
Click on the link given below
Important Links:-
| Notification Pdf | Click Here |
| Application Pdf | Click Here |
| అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
| 10th Class Jobs | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
-
No Fee ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025 Apply Offline

ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025 Apply Offline WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
విద్యుత్ శాఖలో కొత్త ఉద్యోగాలు, No Exp | BEL Probationary Engineer Recruitment 2025 Apply Online Check Details in Telugu

విద్యుత్ శాఖలో కొత్త ఉద్యోగాలు, No Exp | BEL Probationary Engineer Recruitment 2025 Apply Online Check Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Probationary Engineer Recruitment …
-
KGBV Jobs : రాత పరీక్ష లేకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది

KGBV Jobs : రాత పరీక్ష లేకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Kasturba Gandhi Balika Vidyalaya Accountant, ANM Job Recruitment 2025 …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

