TS Government Jobs 2023 : No Exam 10th అర్హతతో జీతం రూ.22,750/- జిల్లా శిశు సంక్షేమ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ District Hub for Empowerment of woman (DHEW) Recruitment 2023 in Telugu

TS Government Jobs 2023 : No Exam 10th అర్హతతో జీతం రూ.22,750/- జిల్లా శిశు సంక్షేమ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ District Hub for Empowerment of woman (DHEW) Recruitment 2023 in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం

📌మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయములో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 25 సం.ల నుండి 44 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం

📌అకౌంట్స్ అసిస్టెంట్ & MTS చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 15,600/- to రూ. 22,750/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

District Hub for Empowerment of Women Recruitment Notification  overview:-

ఆర్గనైజేషన్ పేరు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కాంట్రాక్టు  డిస్ట్రిక్ హబ్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ ఉమెన్, డొమెస్టిక్ వయొలెన్స్ సెల్ వివిధ జిల్లాలలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.  
పోస్టు వివరాలు  స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ &  ఎంటీఎస్ తదితర ఉద్యోగాలు  
వయసు  18 to 44 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.₹15,600/- నుంచి రూ ₹22,750/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు 
విద్యా అర్హతటెన్త్, సంబంధిత విభాగంలో 10th & డిగ్రీ, డిప్లొ మా ఉత్తీర్ణత, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 
ఎంపిక విధానముఅర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా 
అప్లై విధానము ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి 

District Hub for Empowerment of woman (DHEW): కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ M.T.S (మల్టీ టాస్కింగ్ స్టాప్) ఖాళీని భర్తీ చేయుటకు స్థానికంగా అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ:- ప్రతిఫలం నెలకు రూ.22,750/-, విద్యార్హత: ఎకనమిక్స్/ బ్యాంకింగ్/ ఇతర ఇదే తరహా పాఠ్యాంశాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేటికి ప్రాధాన్యత ఇవ్వబడును. అనుభవం: ఫైనాన్షియల్ లిటరసీ / ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫోకస్ థీమ్స్ లో ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థలలో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం. M.T.S (మల్టీ టాస్కింగ్ స్టాఫ్)- ప్రతిఫలం: నెలకు రూ.15,600/-, విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 24.05.2023. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

10th Class JobsClick Here
12th Class JobsClick Here
Degree JobsClick Here  

Latest District Hub for Empowerment of woman (DHEW) Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 12/05/2023 నాటికి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest District Hub for Empowerment of woman (DHEW) Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 22,750/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest District Hub for Empowerment of woman (DHEW) Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest District Hub for Empowerment of woman (DHEW) Job Recruitment 2023 Notification  Education Qualification Details

విద్యా అర్హత  :

🔷స్పెషలిస్ట్ ఇస్ ఫైనాన్షియల్ లిటరసీ:-

1.ఎకనామిక్స్/బ్యాంకింగ్/ఇతర సారూప్య విభాగాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

2. 21 సంవత్సరాల నిండి 35 సంవత్సరాలు లోపు ఉండాలి (01.07.2022 నండి. G.O.Ms.No.42, dt:19.03.2022 ప్రకారం 10 సంవత్సరాలు మినహాయింపు కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

3. Experience: కనీసం 3 సంవత్సరాలు ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలలో పనిచేసియా అనుభవం ఉండాలి.

4.ఈ పోస్టు మహబూబ్ నగర్ జిల్లా కు సంబంధించిన పోస్టు కావడం వలన PO 2018 ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా వారు మాత్రమే అర్హులు.

5. ఇంటర్వ్యూ కలదు. (1:3 మెరిట్ అభ్యర్ధులకు)

యం. టీ యస్:-

1. విద్యార్హత:- ఏదైనా 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత గుర్తింపు పొందిన బోర్డు.

2. 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలు లోపు ఉండాలి (01.07.2022 నాటికి), G.O.Ms.No.42, dt:19.03.2022 ప్రకారం 10 సంవత్సరాలు మినహాయింపు కలదు.

3. ఈ పోస్టు మహబూబ్ నగర్ జిల్లా కు సంబంధించిన పోస్టు కావడం వలన PO 2018 ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా వారు మాత్రమే అర్హులు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest District Hub for Empowerment of Women Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest District Hub for Empowerment of Women Job Recruitment Notification 2023 Apply Process :-

1. అర్హతల ధ్రువ పత్రాలు

2. రేషన్ కార్డు

3. కుల ధ్రువీకరణ పత్రము

4.ఆధార్ కార్డు

5. పని అనుభవం ధ్రువ పత్రము.

6. ఇతర ధ్రువ పత్రాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ముఖ్యమైన సూచన:

సేంట్ చేయవలసిన పత్రాల జాబితా: సేంట్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest District Hub for Empowerment of Women Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 24.05.2023

నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లా కు సంబంధించినవి. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా వారు స్థానికులుగా పరిగణించబడుతారు. దరఖాస్తుతో పాటు జాతపరిచే అన్నీ జిరాక్స్ కాపీ ఎవరైనా అధికారిచే జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయము రూమ్ నెంబర్ 36 IDOC నందు తేది: 24/05/2023 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑District Hub for Empowerment of woman (DHEW) Notification Pdf Click Here  

🛑Specialist in Financial Literacy Link Click Here  

🛑Specialist in MTS Apply Link Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *