Latest Mega Job Mela 2023 : 10th అర్హతతో పరీక్ష ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ APSSDC Job Recruitment 2023 Notification in Telugu
ముఖ్యాంశాలు:-
📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023
📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.
📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.
📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే
📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు
| పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
| మొత్తం పోస్టులు | 220 |
| నెల జీతము | 11,000/- to 35,000/- |
| అర్హత | పోస్టును అనుసరించి 10th,12th, ITI స్థానిక మహిళలు అర్హులు |
| వయస్సు | 18 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
| అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
| అప్లికేషన్ ప్రారంభం తేదీ | 09/05/2023 |
| అప్లికేషన్ చివరి తేదీ | 16/05/2023 |
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
- No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now
- No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy
- SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy
- గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now
- SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now
- Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now
- 10th అర్హతతో KVS, NVS లో 14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి
- 7th అర్హతతో AP జిల్లా మహిళా, శిశు సంక్షేమం కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా జాబ్ | AP DWCWEO Notification 2025 Apply Now
- Free Jobs : అదిరిపోయే బంపర్ నోడిపికేషన్ ఇది.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIBF Recruitment 2025 Apply Now
- Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR IHBT Recruitment 2025 Apply Now
- 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ & లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Gopalganj Recruitment 2025 Apply Now
- తిరుపతిలో SVIMS లో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఖాళీ వివరాలు.. ఇవే
Mega Job Mela Recruitment 2023 In Telugu full details
🛑Registration Click Here
29 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ప్రత్యేక ప్రకటన వెల్లడించారు. ఈ 29 పోస్టుల్లో మూడు కార్యకర్త (టీచర్), ఒకటి మినీ టీచర్, 25 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. ఇదే నెల 12 లోపు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖా స్తులు తీసుకుంటారు. ఏ పోస్టు ఎవరికి కేటాయించారన్న వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రకటిం చాలని పీడీ సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు.. కూడేరు, శింగనమల, రాయదుర్గం ప్రాజెక్టుల పరిధిలో ఐదు పోస్టుల చొప్పున, తాడిపత్రి, కణేకల్లులో నాలుగు ప్రకారం, అనంత నగరంలో మూడు, కళ్యాణదుర్గంలో రెండు, ఉరవకొండలో ఒకటి ప్రకారం ఉన్నాయి.
సిడిపిఒలు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు:
1. సంబంధిత సి.డి.పి.ఓలు వారి కార్యాలయము నందలి నోటీసు బోర్డు నందు అంగన్వాడీ కేంద్రమునకు సంబంధించిన రోస్టర్ ను ప్రదర్శించవలెను.
2. నిర్ణీత సమయంలో వచ్చిన అన్ని దరఖాస్తులను తీసుకోవాలి మరియు సపరేట్ రిజిష్టరులో నమోదు చేసుకుని రసీదు ఇవ్వాలి.
3. వచ్చిన ప్రతి దరఖాస్తును నోటిఫికేషన్ లోని రోస్టర్ తో తనిఖీ చేసి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హతలను పరిశీలించే సమయంలో వారి స్థానికత, పదవ తరగతి ఉత్తీర్ణత, స్టడీ సర్టిఫికెట్లు, టి.సి., ‘కులం వంటి ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. 4. ప్రతి దరఖాస్తును ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిశీలించి అర్హులు మరియు అనర్హుల నివేదికను సంబంధిత ప్రొఫార్మాలో (ఎక్సెల్ కాపి మరియు ఇంకు సంతకం కాపీ) ప్రాజెక్టు డైరెక్టర్ వారికి
15-05-2023, సాయంత్రం 05.00 లోపల సంబంధిత సెక్షన్ అసిస్టెంట్ ద్వారా సమర్పించాలి.
Those who want to download this Notification
Click on the link given below
Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers Important Links:-
| 1st Notification Pdf | Click Here |
| 2nd Notification Pdf | Click Here |
| Application Pdf | Click Here |
| అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
-
No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now

No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Animal …
-
No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now

No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Recruitment 2025 Latest …
-
12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy

12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy

SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now

గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now OICL Administrative Officers Job Notification 2025 Apply …
-
SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now

SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SSC …
-
Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now

Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Balmer Lawrie Recruitment …
-
10th అర్హతతో KVS, NVS లో 14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి

10th అర్హతతో KVS, NVS లో 14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now KVS, NVS Teaching Non Teaching Job Notification 2025 …
-
7th అర్హతతో AP జిల్లా మహిళా, శిశు సంక్షేమం కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా జాబ్ | AP DWCWEO Notification 2025 Apply Now

7th అర్హతతో AP జిల్లా మహిళా, శిశు సంక్షేమం కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా జాబ్ | AP DWCWEO Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP DWCWEO Recruitment …
-
Free Jobs : అదిరిపోయే బంపర్ నోడిపికేషన్ ఇది.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIBF Recruitment 2025 Apply Now

Free Jobs : అదిరిపోయే బంపర్ నోడిపికేషన్ ఇది.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIBF Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IIBF Recruitment 2025 Latest Junior …
-
Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR IHBT Recruitment 2025 Apply Now

Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR IHBT Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IHBT Recruitment 2025 …
-
10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ & లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Gopalganj Recruitment 2025 Apply Now

10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ & లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Gopalganj Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Gopalganj Recruitment …
-
తిరుపతిలో SVIMS లో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఖాళీ వివరాలు.. ఇవే

తిరుపతిలో SVIMS లో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఖాళీ వివరాలు.. ఇవే WhatsApp Group Join Now Telegram Group Join Now SVIMS Notification 2025 : ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి సిమ్స్ నుంచి కొత్త ఉద్యోగాలు విడుదలయ్యాయి. …

