గురుకుల విద్యాలయం : APRJC Admission 2023, Apply for 5th, 6th, 7th, 8th class in AP Residential School in Telugu | APRJC Model Question Paper

గురుకుల విద్యాలయం : APRJC Admission 2023, Apply for 5th, 6th, 7th, 8th class in AP Residential School in Telugu | APRJC Model Question Papers

WhatsApp Group Join Now
Telegram Group Join Now

April 22, 2023 by Telugu Jobs Point   

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ(APREIS), గుంటూరు APRS CAT APRIC & DC CET-2023 ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నిర్వహించబడుచున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఈ క్రింది తరగతులలో ప్రవేశానికై ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను తేది 04.04.2023 నుండి 24.04.2023 వరకు https://aprs apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో సమర్పించ వలెను.

(1)5వ తరగతి

(2) 6,7,8 తరగతులలో మిగిలినవున్న ఖాళీలు

(3) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం

(4) డిగ్రీ మొదటి సంవత్సరం.

పై అన్ని తరగతులలో ప్రవేశము కొరకుది. 20.05. 2023 న ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. పూర్తి వివరములు కొరకు https://aprs.apcfss.in ను సందర్శించ గలరు.

10th Class JobsClick Here 
12th Class Jobs Click Here
Degree Jobs Click Here  

APRJC Admission 2023, Apply for 5th, 6th, 7th, 8th class in AP Residential School in Telugu | APRJC Model Question Papers

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 04.04.2023. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2023.

🔷ప్రవేశ పరీక్ష తేదీ: 20.05.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑APRJC Official Web Page Click Here  

🛑APRJC Model Question Papers Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page