Gurukulam Jobs గురుకుల ప్రీవీయస్ ప్రశ్న పత్రాల కోసం క్లిక్ చేయండి | Free Downloaded Pdf
ముఖ్యాంశాలు:-
📌తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలో ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
📌Age 18 to 44 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు
📌జాబ్ లో చేరగానే ₹44,960/- to ₹1,24,150/- జీతాము మీ చేతికి వస్తుంది.
📌కొత్తగా 9291 పోస్టులు ఉద్యోగ అవకాశం.

గురుకుల కొలువులకు ఓటీఆర్ టీఎస్ పీఎస్సీ తరహాలో నేటినుంచి ఓటీఆర్ లేకుంటే దరఖాస్తు కుదరదు నోటిఫికేషన్లోనే ట్రిబ్ పూర్తి స్పష్టత టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చర్యలు గురుకుల విద్యాలయాల్లో బోధన ఉద్యోగాలు భర్తీకి నియామక నుంచి (బుధవారం) వన్మ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబర్ నోటిఫికేషన్లవారీగా అర్హత కలిగిన | ఉద్యోగాలుకు నేరుగా దరఖాస్తు చేసుకొనే అవ కాశం కల్పిస్తున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుకులాల్లో 9,291 పోస్టుల భర్తీ కోసం బోర్డు తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. నియామక ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీ తరహాలో ఓటీరను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసింది. పోస్టులుకు నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే ఓటీఆర్పై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఓటీఆర్ సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొన్నది. ఒక్కసారి ట్రిబ్లో ఓటీఆర్ చేసుకొంటే.. ఇక ప్రతిసారి దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రిజ్ ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటికీ పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు భర్తీ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17తో ప్రారంభం అవుతుంది. 17 నుంచి గురుకుల డిగ్రీ, గురుకుల జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు, 24 నుంచి పీజీటీ, స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ పీడీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, 28 నుంచి టీజీటీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ప్రతి పోస్ట్ కి సగటున నెలపాటు దరఖాస్తు గడువు ఇచ్చారు. అభ్యర్థులందరూ చివరిదాకా వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఓటీఆర్ తోపాటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ట్రీట్ సూచిస్తున్నది.
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) హైదరాబాద్. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలలో ఖాళీలు (జనరల్ రిక్రూట్‌మెంట్), బోర్డు వెబ్‌సైట్‌లో ప్రోఫార్మా అప్లికేషన్ అందుబాటులో ఉంచబడింది. రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలలోని వివిధ కేటగిరీల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద ఖాళీల భర్తీకి సంబంధించి కింది నోటిఫికేషన్‌ల కోసం “www.treirb.telangana.gov.in”లో అర్హత సాధించిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
| 10th Class Jobs | Click Here |
| 10th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
TREIRB Gurukulam Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
🔷లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/ డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్
🔷జూనియర్ లెక్చరర్/ఫిజికల్ జూనియర్‌లో డైరెక్టర్/లైబ్రేరియన్ కళాశాలలు
🔷పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు
🔷పాఠశాలల్లో లైబ్రేరియన్
🔷పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్
🔷డ్రాయింగ్ ఉపాధ్యాయులు/కళా ఉపాధ్యాయులు
🔷క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్లు/క్రాఫ్ట్ టీచర్లు
🔷సంగీత ఉపాధ్యాయులు
🔷శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
- AllA Jobs | 10+2 అర్హతతో అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIA Non Teaching Recruitment 2026 Apply Now
- Bank Jobs | సర్టిఫికెట్ ఉంటే చాలు.. LIFE లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాదు | India Exim Bank Recruitment 2026 Apply Now
- Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now
- RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now
- 10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now
- Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now
- Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now
- Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now
- Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now
- NIAB Jobs : Exam లేదు,గ్రామీణ పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest NIAB Recruitment 2026 Apply Now
- Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now
- Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹42,300/- నుంచి రూ ₹1,24,150/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.340/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 120/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
TREIRB Gurukulam Jobs Notification 2023 selection process
ఎంపిక విధానం:
•అకాడమిక్ మెరిట్ ఆధారంగా
•పని అనుభవం బట్టి, సెలక్షన్ ఉంటుంది.
•డాక్యుమెంట్ వెరిఫికేషన్
•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
TREIRB Gurukulam Jobs Notification 2023 Apply Process :-
•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
TREIRB Gurukulam Jobs Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 17.04.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.05.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
➡️Gurukulam Old Question Paper Model Pdf Click Here
🛑TREIRB Gurukulam Jobs Notification Pdf Click Here
🛑Click here to view web note of Lecturer/Physical Director/ Librarian in Degree Colleges
🛑Click here to view web note of Junior Lecturer/Physical Director/ Librarian in Junior Colleges
🛑Click here to view web note of Post Graduate Teachers
🛑Click here to view web note of Librarian in Schools
🛑Click here to view web note of Physical Director in Schools
🛑Click here to view web note of Drawing Teachers/Art Teachers
🛑Click here to view web note of Craft Instructors/Craft Teachers
🛑Click here to view web note of Music Teachers
🛑Click here to view web note of Trained Graduate Teachers
🛑Tribal Welfare Gurukul TREIRB Telangana Apply Link Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
AllA Jobs | 10+2 అర్హతతో అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIA Non Teaching Recruitment 2026 Apply Now

AllA Jobs | 10+2 అర్హతతో అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIA Non Teaching Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
Bank Jobs | సర్టిఫికెట్ ఉంటే చాలు.. LIFE లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాదు | India Exim Bank Recruitment 2026 Apply Now

Bank Jobs | సర్టిఫికెట్ ఉంటే చాలు.. LIFE లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాదు | India Exim Bank Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest India …
Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now

Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now

RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office AttendantRecruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Reserve Bank Of India …
10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now

10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CLRI Recruitment 2026 Latest Junior …
Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now

Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITRKL Non Teaching Recruitment 2026 …
Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now

Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now

Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now

Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram …
NIAB Jobs : Exam లేదు,గ్రామీణ పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest NIAB Recruitment 2026 Apply Now

NIAB Jobs : Exam లేదు,గ్రామీణ పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest NIAB Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CDRI Recruitment …
Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now

Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Air …
Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది| CAU Recruitment 2026 Apply Now

Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CAU Recruitment 2026 Apply Now WhatsApp Group Join …
కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now

కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest RRB Isolated …
Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now

Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest NPCIL Recruitment 2026 Latest …
కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now

కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CSIO Recruitment 2026 …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

















