AP Government Jobs 2023 : పరీక్ష ఫీజు లేదు | మేనేజర్ స్థాయిలో కొత్త నోటిఫికేషన్ 2023 | నెలకు రూ.22,500/- వేతనము
ముఖ్యాంశాలు:-
📌జిల్లాలో ఈ- డివిజినల్ మేనేజరు పోస్టు ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతి పై భర్తీ చేయుటకు ఈ క్రింది అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
📌Age 21 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 22,500/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
జిల్లాలో ఈ- డివిజినల్ మేనేజరు పోస్టు ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతి పై భర్తీ చేయుటకు, ఈ క్రింది అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
- SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
- Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
- ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
- Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
- రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
- SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
- Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది
- Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs
- RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
- ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
Latest eDivisional Manager Job Recruitment 2023 Notification Details & Age Details
అవసరమైన వయో పరిమితి:
అవసరమైన వయో పరిమితి: 01/07/2022 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest eDivisional Manager Jobs Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. రూ.22,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest eDivisional Manager Jobs Recruitment 2023 Notification Telangana application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest eDivisional Manager Jobs Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ (BCA/B.Sc/BE/B.Tech/Masters with good సమాచార నైపుణ్యాలు).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest eDivisional Manager Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest eDivisional Manager Jobs Recruitment 2023 Notification Apply Process :-
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🔷ముఖ్యమైన సూచనలు :-
1)సంబంధిత అధికారులచే అభ్యర్ధి ఎంపిక చేయబడినంత మాత్రమున వాస్తవ నియామకమునకు హామీ లేదు.
2) దరఖాస్తుదారులకు రాతపూర్వక పరీక్ష నిర్వహించబడును.
3) జిల్లా కమిటీ సభ్యులచే రాత పూర్వక పరీక్షలో ఉత్తర్నులైన వారికి ఇంటర్వ్యు నిర్వహించబడును.
4) రెండు సంవత్సరముల కాలము ఐ.టి. సెక్టారులో పనిచేసిన అనుభవము కలిగిన వారికి 5% వెయిటేజ్ మార్కులు కల్పించబడును.
5) అభ్యర్ధులు ఎవరైనా అధికారులను ప్రభావితం చేయుటకు ప్రయత్నించినా లేదా నకిలీ ధ్రువ పత్రములు సమర్పించిన యెడల వారి దరఖాస్తులు తిరస్కరించబడును.
6) అర్హత గల అభ్యర్థులు వారి దరఖాస్తులను తేది. 15.04.2023 సాయంత్రం 05.00 గంటలలోపు జిల్లా కలెక్టరు,
విజయనగరం వారి కార్యాలయంలో నేరుగా కానీ, రిజిష్టర్లు పోస్టు ద్వారా కానీ మరియు విజయనగరం జిల్లా అఫీషియల్ వెబ్ సైట్ vizianagaram.ap.gov.in ద్వారా కానీ దరఖాస్తు చేసుకోనవలసినదిగా కోరడమైనది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest eDivisional Manager Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑eDivisional Manager Notification Pdf Click Here
🛑eDivisional Manager Application Pdf Click Here
🛑eDivisional Manager Official Web Page Click Here
🛑తాజా ఉద్యోగ ప్రకటనలు Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
-
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SBI PO Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) …
-
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Food Safety Officer job notification 2025 vacancy : TTD …
-
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం WhatsApp Group Join Now Telegram Group Join Now Gurukula Minority Out Sourcing Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 Recruitment latest job notification …
-
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CHSL Recruitment 2025 Apply for 3131 Lower Divisional Clerk …
-
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Recruitment 2025 Notification Out, Apply for …
-
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Technicain …
-
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs WhatsApp Group Join …
-
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP Grama ward sachivalayam Asha Worker in PHCs / UPHCs …
-
Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs
Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC RPF Constable Results : రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 latest job notification in …
-
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment WhatsApp Group Join Now Telegram Group Join Now రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే పారామెడికల్ కేటగిరిలో …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.