Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 16

Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 16

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023

📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.

📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.

📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే 

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

31న పర్చూరులో మెగాజాబ్ మేళా యువత సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ : పర్చూరులో ఈ నెల 31న AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్, ఉపాధి కల్పన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. విజయకృష్ణన్ తెలిపారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ. పర్చూరులో బీఏఆర్ అండ్ టీఏ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిసరప్రాంత నిరుద్యోగ యువతి యువతకు  జాబ్మేళాకు హాజరై ఈ అవకాశాన్ని నిరుద్యోగయువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలు హాజరవుతు  న్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.సుధాకర్ తెలిపారు. విద్యా ర్హతను బట్టి రూ 10,000/- నుంచి రూ 35,000/- వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ఈ జాబ్ మేళాకు 10వ, 12th, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫా ర్మసీ చదువుకుని 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల వారు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవు తాయని, మరిన్ని వివరాలకు 6302764962, 7989697996 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

🔷వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ లో మెగా జాబ్ మేళా : దర్శి శాననసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ సహకారంతో AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాస్ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో దర్శి పట్టణం లోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ లో ఈనెల 29న బుధవారం రోజున మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, APSSDC జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్. లోకనాధం తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళ లో అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ బైజుస్, ఐజాన్ ముతూట్ ఫైనాన్సు, ఎక్స్పీరియన్సెన్, జోయలుకాన్, హెదేరో డ్రగ్స్, మెడ్ ప్లస్ ఫార్మసీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, కళ్ళం టెక్స్టైల్స్ ఆరబిందో ఫార్మ, షిరిడి సాయి ఎలేక్ట్రికాల్స్ తిరుమల ఆటోమోటివ్స్, పేటియం తదితర కంపెనీ లు పాల్గోనుచున్నాయి. కావున 10th, 12th, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. బి.టెక్ మరియు ఏదైనా పి.జి పూర్తి చేసినవారందరూ ఈ మెగా జాబ్ మేళ లో పాల్గొని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలెనని ఆయన కోరారు. ఈ ఉద్యోగమేళాలో ఎంపికైన వారికి జోనీన జీతం నెలకు రూ. 10 వేలు నుంచి రూ.20 వేలు వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది, కావున జిల్లాలో ఉన్న 18 సం.ల నుండి 35 సం.ల లోపు యువతీయువకులు ఈ నదవకాశాన్ని ఉపయోగించు కోవచ్చునన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది. వెబ్ సైట్ లో పేరు నమోదుచేసుకోవలన్నారు. http:// www.apssdc.in లోకి వెళ్లి అక్కడ “REGISTRATION” పై క్లిక్ చేయాలి. APSSDC మొబైల్ అప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చును. ఈ మెగా జాబ్ మేళలో పాల్గొను యువతీయువకులు ఆదార్ కార్డు జెరాక్స్, బయో డేటా ఫార్మ్/ CV/RESUME ఎక్కువ Copies మరియు “LOGIN” లోకి వెళ్లి అడ్మిట్ కార్డును “DOWNLOAD చేసి తీసుకోనిరావలెను. ఇతర వివరాలకు ఆర్. లోకనాధం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, APSSDC, ప్రకాశం జిల్లా: మరిన్ని వివరాలకుమా టోల్ ఫ్రీ నెంబర్ 9988853335 లేదా మొబైల్ నం.. 6281205538, 8074412692 నెంబర్ల ను సంప్రదించాలన్నారు.

🛑Registration Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Leave a Comment

You cannot copy content of this page