AP Anganwadi Jobs 2023 : 10వ తరగతి అర్హతతో ఏపీలోని ఈ జిల్లాలో 210 అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌రాష్ట్రవ్యాప్తంగా 5,905 ఉద్యోగాలకు భర్తీ.
📌నాలుగు జిల్లాల్లో మొదలైన ఎంపిక ప్రక్రియ.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన అంగన్ వాడీ కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసు కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీ లను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులు గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా మరో భారీ నోటిఫికేషన్ అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 ఖాళీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1468 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులను భారీగా చేయ నున్నారు. మొత్తం 4,007 ఆయా ఉద్యోగాలకు మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలను భర్తీకి ఐసీడీఎస్ అధికార యంత్రాంగం కార్యాచరణ ను ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
నాలుగు జిల్లాల్లో మొదలైన నియామకాలు
అంగన్వాడీ నియామకాల ప్రక్రియ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైంది. నాలుగు జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లా ల్లో ఇటీవలె ప్రాజెక్టులను ప్రభుత్వం పునర్వవ్యస్థీక రించింది.కొత్త జిల్లాల పరిధిలోకి విలీనమైన ప్రాజెక్టుల ఆధారంగా ఈనియామక ప్రక్రియను నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనంతపురం, కడప, విజయనగరం & శ్రీకాకుళం జిల్లాల్లో.. నియామక ప్రక్రియ సాగుతోంది. ఈ నాలుగు జిల్లాల్లో 500 లకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే అభ్యర్ధులను ఎంపిక చేసి నియామక ఆదేశాలను జారీ చేయనున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పోస్టు భర్తీ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కానుంది.
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🛑Join to Telegram more Jobs Details Click Here
- Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now
- RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now
- 10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now
- Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now
- Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now
- Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now
- Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now
- NIAB Jobs : Exam లేదు,గ్రామీణ పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest NIAB Recruitment 2026 Apply Now
- Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now
- Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now
- Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది| CAU Recruitment 2026 Apply Now
- కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now
- Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now
Latest AP Anganwadi the posts of AWWs, AWHs & Mini AWWs Job Recruitment 2023 in Telugu Notification Eligibility Criteria :
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest AP Anganwadi the posts of AWWs, AWHs & Mini AWWs Job Recruitment 2023 in Telugu Notification Salary Details :
| పోస్టులు పేరు | నెల జీతము |
| అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
| మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
| హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest AP Anganwadi the posts of AWWs, AWHs & Mini AWWs Job Recruitment 2023 in Telugu Notification Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest AP Anganwadi the posts of AWWs, AWHs & Mini AWWs Job Recruitment 2023 in Telugu Notification Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest AP Anganwadi the posts of AWWs, AWHs & Mini AWWs Job Recruitment 2023 Notification Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అంగన్వాడి కార్యకర్త/ అంగన్వాడి హెల్పర్/ మినీ అంగన్వాడి కార్యకర్త పోష్టుల ఎంపిక కొరకు జారిచేయబడిన ప్రకటన
🔷విజయనగరం జిల్లా పరిధి లో పస్తుతము 10 అంగన్వాడి కార్యకర్తలు. 53 అంగన్వాడి హెల్బెర్లు మరియు 15 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 29-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
🔷అనంతపురం అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న 61 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీ ఎస్ ఇన్చార్జ్ పీడీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టుల వారీగా అనంతపురం అర్బన్లో 9, గుత్తి 8, కణేకల్లు 4, కళ్యాణదుర్గం 5, కంబదూరు 2, కూడేరు 5, రాయదుర్గం 8, శింగనమల 5, తాడిపత్రి 10, ఉరవకొండ ప్రాజెక్టులో 5 అంగన్ వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పోస్టుల వివరాలు రోస్టర్ వారీగా ఆయా ప్రాజెక్టు కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 7 రోజుల్లోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷కడప జిల్లా పరిధి లో పస్తుతము 18 అంగన్వాడి కార్యకర్తలు. 49 అంగన్వాడి హెల్బెర్లు మరియు 04 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 27-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
🔷మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయ నున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయగౌరి తెలిపారు. పాలకొండ నగర పంచాయతీలో అంగన్వాడీ వర్కర్- 1, హెల్పర్ 2, పార్వతీపురం పురలో 1, బొబ్బిలి గ్రామీణ పరిధి సీతానగరం, బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో 4 హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారన్నారు.
Latest AP Anganwadi the posts of AWWs, AWHs & Mini AWWs Job Recruitment 2023 Notification in Telugu Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20-03.2023.
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 29.03.2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
| 1st Notification Pdf | Click Here |
| List if Vacancies Pdf | Click Here |
| 2nd Notification Pdf | Click Here |
| 2nd Notification Pdf | Click Here |
| Application Pdf | Click Here |
| అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now

Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now

RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office AttendantRecruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Reserve Bank Of India …
10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now

10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CLRI Recruitment 2026 Latest Junior …
Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now

Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITRKL Non Teaching Recruitment 2026 …
Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now

Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now

Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now

Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram …
NIAB Jobs : Exam లేదు,గ్రామీణ పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest NIAB Recruitment 2026 Apply Now

NIAB Jobs : Exam లేదు,గ్రామీణ పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest NIAB Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CDRI Recruitment …
Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now

Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Air …
Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది| CAU Recruitment 2026 Apply Now

Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CAU Recruitment 2026 Apply Now WhatsApp Group Join …
కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now

కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest RRB Isolated …
Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now

Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest NPCIL Recruitment 2026 Latest …
కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now

కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CSIO Recruitment 2026 …
Govt Jobs : కేవలం 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ & టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITW Recruitment 2026 Apply Now

Govt Jobs : కేవలం 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ & టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITW Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
















