State Government Jobs పరీక్ష లేదు/ ఫీజు లేదు  పశుసంవర్ధక శాఖ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ Latest Animal Husbandry Veterinary Assistant Job Recruitment 2023 Notification In Telugu

State Government Jobs పరీక్ష లేదు/ ఫీజు లేదు  పశుసంవర్ధక శాఖ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ Latest Animal Husbandry Veterinary Assistant Job Recruitment 2023 Notification In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 45,500/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న ఎన్.టి. మరియు విభిన్నంగా సామర్థ్యం ఉన్న (OH) బ్యాక్ లాగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు (క్లాస్-A (25) మరియు క్లాస్-B (02)] భర్తీ చేయుటకు ప్రతిపాదించడమైనది. దరఖాస్తు ఫారం, అర్హతలు మరియు ఇతర వివరములు డిపార్ట్ మెంటల్ వెబ్సైట్ https://ahd.aptonline.in నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు. ఏదైనా స్పష్టత కావాలంటే పశుసంవర్థక శాఖ, ఎన్. టి. ఆర్. సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్, లబ్బీపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయము నుండి పొందవచ్చును. పూర్తి చేసిన దరఖాస్తులను తేది : 25.03.2023, సా. 5.00 గం. ల లోగా ఈ కార్యాలయములో సమర్పించవలెను. మరిన్ని వివరములు శ్రీ కె. పద్మశేఖర రెడ్డి, ఉప సంచాలకులు (పరిపాలన) మొబైల్ నెం. 9177729636 నకు కార్యాలయము పనివేళలలో సంప్రదించగలరు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here

Latest Animal Husbandry Veterinary Assistant Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 20/03/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹45,500/- నుంచి రూ ₹96,600/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ తరగతి (బి) లోని కేటగిరి (4) లోని పోస్టులకు భారతదేశంలోని లేదా విదేశాలలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి యం.వి.యస్.సి. నందు పాతాలజీ, మైక్రోబయాలజీ/పేరసైటాలజీ/ఎపిడమాలజీ/వైరాలజీ /ఇమ్యునాలజీ/ బయోటెక్నాలజీ/వెటర్నరీ పబ్లిక్ హెల్త్/ ఏదైనా ఒక సబ్జెక్టు నుండి అర్హత తప్పని సరిగా ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Animal Husbandry Veterinary Assistant Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷డాక్యుమెంటేషన్

🔷ట్రేడ్ టెస్ట్

🔷వ్రాత పరీక్ష

🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Animal Husbandry Veterinary Assistant Job Recruitment Notification 2023 Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Animal Husbandry Veterinary Assistant Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Latest Animal Husbandry Veterinary Assistant Notification Pdf Click Here

🛑Latest Animal Husbandry Veterinary Assistant Official Web Page Click Here  

🛑Latest Animal Husbandry Veterinary Assistant Application Pdf Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page