Latest Jobs జాబ్ లో చేరగానే 29,900/- కుటుంబ, సంక్షేమ శాఖ లో జాబ్స్ Latest Urban Primary Health Center Job Requirement 2023 Notification in Telugu

Latest Jobs జాబ్ లో చేరగానే 29,900/- కుటుంబ, సంక్షేమ శాఖ లో జాబ్స్ Latest Urban Primary Health Center Job Requirement 2023 Notification in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌జాతీయ ఆరోగ్య మిషన్ పథకం క్రింద ఉద్యోగాలు భర్తీ

📌Age 18 to 44 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు

📌జాబ్ లో చేరగానే ₹35,000/- to ₹89,990/- జీతాము మీ చేతికి వస్తుంది.

📌స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, ఎ.ఎన్.ఎమ్ (MPHA-F), డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, సపోర్టింగ్ స్టాఫ్ లో ఉద్యోగ అవకాశం.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం క్రింద నూతనంగా ఏర్పడిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెద్దపల్లి లో వివిధ (11) పోస్టుల నియమాకం చేపడుతున్నారు. ఆ పోస్టులు: స్టాఫ్ నర్స్. – 1, ఫార్మసిస్ట్ -1, ల్యాబ్ టెక్నిషియన్-1, ఎ.ఎన్.ఎమ్ (MPHA-F) -5, డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్-1, సపోర్టింగ్ స్టాఫ్ – 1 లను భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఇట్టి దరఖాస్తులను తేది 20-02-2023 నుండి తేది. 25-02-2023 సాయంత్రం 05.00 గం.లలోపు రూ ||200/- (SC, ST లకు మినహాయింపు), District Medical and Health Officer, Peddapalli గారి పేరున డి.డి రూపేన చెల్లించి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, పెద్దపల్లి నందు సమర్పించగలరు. మరియు దీనికి సంబందించిన ధరఖాస్తు ఫారమ్, విద్యార్హత మరియు ఇతర వివరాల కోసం జిల్లా వెబ్ సైట్ www.peddapalli.telangana.gov.in నందు ప్రదర్శించడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here 

Latest Urban Primary Health Center Jobs Recruitment 2023 Notification Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 18/03/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Urban Primary Health Center Job Recruitment 2023 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.29,900/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Urban Primary Health Center Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Urban Primary Health Center Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత  : 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Urban Primary Health Center Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest  Urban Primary Health Center Job Recruitment 2023 Notification Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Urban Primary Health Center Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Urban Primary Health Center Notification Pdf Click Here 

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

🛑Urban Primary Health Center Application Pdf Click Here   

🛑Urban Primary Health Center Official Web Page Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page