Government Jobs 2023 : సాంఘిక సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చింది | 32,000/- జీతం వస్తుంది
ముఖ్యాంశాలు:-
📌 ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో కుటుంబ సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,000/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
కుటుంబ సంక్షేమ శాఖ & AP రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ లో నోటిఫికేషన్ సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల వారి కార్యాలయము. సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల,పరిధిలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప నందు వొప్పంద మరియు పొరుగుసేవల ప్రాతిపదికన క్రింద తెలుపబడిన ఉద్యోగములలో నిర్దేశిత వేతనముపై పనిచేయుటకు తగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరడమైనది. డాక్టర్/సైకియాట్రిస్ట్ అనస్థీషియా టెక్నీషియన్, ECG టెక్నీషియన్ EEG టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, మార్చురీ అటెండెంట్ ఆఫీసు సబార్డినేట్, వార్డ్ బాయ్ స్ట్రెచర్ బాయ్ & MNO ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest AP, TS Family Welfare Department Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 28/02/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
- ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
- రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
- RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
- విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
- School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
- 10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹60,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest AP, TS Family Welfare Department Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷డాక్యుమెంటేషన్
🔷ట్రేడ్ టెస్ట్
🔷వ్రాత పరీక్ష
🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest AP, TS Family Welfare Department Job Recruitment Notification 2023 Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest AP, TS Family Welfare Department Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-03-2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑TS National Health Mission 1st Notification Pdf Click Here
🛑Andhra Pradesh Health Medical & Family Welfare Department 1st Notification Pdf Click Here
🛑Andhra Pradesh Health Medical & Family Welfare Department Apply Link Click Here
🛑AP State AIDS Control society under DAPCU in CST and BSD division of earstwhile Eastgodavari district Notification Click Here
🛑2nd Official Web Page More Job Update Click Here
🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC RPF Constable Results : రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 latest job notification in …
-
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment WhatsApp Group Join Now Telegram Group Join Now రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే పారామెడికల్ కేటగిరిలో …
🔰మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.