Latest State Government Job Recruitment 2023 : భారీగా కరెంట్ ఆఫీస్ నుంచి బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | 69,605 జీతం వస్తుంది.

Latest State Government Job Recruitment 2023 : భారీగా కరెంట్ ఆఫీస్ నుంచి బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | 69,605 జీతం వస్తుంది.

February 22, 2023 by Telugu Jobs News   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌తెలుగు రాష్ట్రంలో విద్యుత్ శాఖలో 1601 పోస్టులకు గా కొత్త ఉద్యోగాలు భర్తీ

📌Age 18 to 44 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు

📌జాబ్ లో చేరగానే ₹69,605/- జీతాము మీ చేతికి వస్తుంది.

📌మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. జూనియర్ లైన్‌మెన్ గా ఉద్యోగ అవకాశం. 

📌దరఖాస్తు చివరి తేదీ  28 మర్చి 2023. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (ఒక ప్రభుత్వం ఆఫ్ తెలంగాణ అండర్‌టేకింగ్) (గతంలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్.) 6-1-50, కార్పొరేట్ ఆఫీస్, మింట్ కాంపౌండ్ :: హైదరాబాద్ – 500 063  వెబ్‌సైట్: www.tssouthernpower.com నోటిఫికేషన్ నెం.01/2023, Dt. 02.02.2023 యొక్క పోస్ట్ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వపు A.P.S.E.B & పునర్వ్యవస్థీకరణ మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని 15 జిల్లాల విద్యుత్ అవసరాలు:- మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్, నారాయణపేట, నల్గొండ, భోంగిర్-యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు హైదరాబాద్ జిల్లా. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు http://tssouthernpower.cgg.gov.inలో అందుబాటులో ఉంచిన ప్రోఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హతగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి .ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest TSSPDCL Junior Lineman & Assistant Engineer Job Recruitment 2023 for 1600 Posts Notification Details & Age Details

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 15/02/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest TSSPDCL Junior Lineman & Assistant Engineer Job Recruitment 2023 for 1600 Posts Notification Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 25,780/- నుంచి రూ.99,345/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest TSSPDCL Junior Lineman & Assistant Engineer Job Recruitment 2023 for 1600 Posts Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.200/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 120/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest TSSPDCL Junior Lineman & Assistant Engineer Job Recruitment 2023 for 1600 Posts Notification Education Qualification Details

విద్యా అర్హత  : జూనియర్ లైన్ మాన్ :10వ తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్ మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.

🔷అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల:- బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్).

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest TSSPDCL Junior Lineman & Assistant Engineer Job Recruitment 2023 for 1601 Posts Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

TSSPDCL Junior Lineman Job Recruitment 2023 for 1553 Posts Notification Apply Process :-

•ఆన్లైన్ https://tssouthernpower.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest TSSPDCL Junior Lineman & Assistant Engineer Job Recruitment 2023 for 1601 Posts Notification Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 08.03.2023. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.03.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑TSSPDCL Junior Lineman Notification Pdf Click Here

🛑Latest TSSPDCL Assistant Engineer Notification Pdf Click Here  

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

🛑Apply Online Link Click Here        

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🎊🎊Latest Important Notification Pdf Links🎊🎊

🛑Indian Army Notification & Apply Link Click Here

🛑Assam Rifle Notification & Apply Link Click Here

🛑Jawaharlal Nehrv University Notification & Apply Link Click Here

🛑Indian Bank Notification & Apply Link Click Here  

🛑IDBI Bank Notification & Apply Link Click Here  

🛑Bank Of India Professional Officer Job Notification Click Here

🛑Nuclear Power Corporation Of Limited Job Notification Click Here

🛑Army Ordnance Crops  Trademan Mate And Fireman Job Notification Click Here

🛑Indian Army College Military Engineer Group C Notification Click Here

🛑Rail Coach Factory  Trade Apprentice Notification Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *