AP SI Prelims Model Paper 2023 || Grand Test-1 || Gk Telugu || Latest || Previous Expected Bits || Telugu Jobs Point
February 19, 2023 by Telugu Jobs News
1.ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు?
a) విజయవాడ
b) కర్నూలు
c) గుంటూరు
d) విశాఖపట్నం
Ans : c) గుంటూరు
2. తెలంగాణ,రాయలసీమని ఏ నది విభజిస్తుంది?
a) మూసీ
c) గౌతమి
b) తుంగభద్ర
d) మంజీరా
Ans: b) తుంగభద్ర
3.1966 లో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని నినదించిందెవరు?
a) గౌతు లచ్చన్న
b) పట్టాభి సీతారామయ్య
c) తెన్నేటి విశ్వనాథం
d) గద్దె లింగయ్య
Ans : c) తెన్నేటి విశ్వనాథం
Work From Home Jobs : Click Here To Apply
4. ఫుడ్ పాయిజనింగ్ (బొటులిజం) దేని వల్ల కలుగుతుంది?
a) ప్రోటోజోవా పరాన్న జీవి
b) వైరస్
c) బ్యాక్టీరియా
d) దోమలు
Ans : c) బ్యాక్టీరియా
5. దిల్వారా దేవాలయం ఏ పర్వతాలలో ఉంది?
ఎ) డాస్
b) సాత్పురా
d) ఆరావళి
c) సహ్యాద్రి
Ans : d) ఆరావళి
6. NDRF అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేశారు ?
a) ముస్సోరి
b) డెహ్రాడూన్
c) నాగపూర్
d) హైదరాబాద్
Ans : c) నాగపూర్
7. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన అనంతరం గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
a) పి.సదాశివంకి
b) అబ్దుల్ నజీర్
d) సి.రంగరాజన్
c) ఎస్ ఎల్ ఖురానా
Ans : a) పి.సదాశివంకి
8.మన దేశంలో ఏ రాష్ట్రంలో క్రైస్తవుల శాతం ఎక్కువగా ఉంది?
a) నాగాలాండ్
b) మేఘాలయ
c) అస్సాం
d) త్రిపుర
Ans : a) నాగాలాండ్
🔴Government Jobs 2023 : Click Here To Apply
9. PDF యొక్క పూర్తి పేరు ఏమిటి? (2020 sachivalayam bit)
a) ప్రింటెడ్ డాక్యుమెంట్ ఫార్మాట్
b) పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మాట్
c) పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్
d) పబ్లిష్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్
Ans : c) పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్
10. మనదేశంలోని ఈ క్రింది సరస్సులలో అత్యధిక లవణీయత కలిగిన సరస్సు ఏది?
a) పులికాట్
b) చిల్కా
c) ఉలార్
d) సాంబార్
Ans : d) సాంబార్
11. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని చెప్పినది ఎవరు?
a) మహాత్మా గాంధీ
b) జవహర్లాల్ నెహ్రూ
c) అంబేద్కర్
d) రాజేంద్రప్రసాద్
Ans : b) జవహర్లాల్ నెహ్రూ
12. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది? (2020 sachivalayam bit category 1)
a) రన్ ఆఫ్ కచ్
b) గల్ఫ్ ఆఫ్ మన్నార్
c) సుందర్ బన్స్
d) నీల్ గిరి
Ans : a) రన్ ఆఫ్ కచ్
13. రేలా నృత్యాన్ని ఎవరు చేస్తారు?
a) చెంచు తెగ మహిళలు
c) గోండు తెగ మహిళలు
b) సవర తెగ మహిళలు
d) కోయ తెగ మహిళలు
Ans : d) కోయ తెగ మహిళలు
14. శివాజీ మంత్రి మండలిని ఏమని పిలుస్తారు?
a) అష్ట దిగ్గజాలు
b) అష్ట ప్రధాన్
c) అష్ట మోక్ష
d) పంచ దిగ్గజాలు
Ans : b) అష్ట ప్రధాన్
15. 1848లో జ్యోతిరావు పూలే భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ఎక్కడ ప్రారంభించారు?
a) నాగపూర్
b) ఢిల్లీ
c) రాయగడ్
d) పూణే
Ans : d) పూణే
16. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన హసీమ్ ఆమ్లా ఏ దేశ క్రికెటర్?
a) సౌత్ ఆఫ్రికా
b) బంగ్లాదేశ్
c) ఇంగ్లాండ్
d) పాకిస్తాన్
Ans : a) సౌత్ ఆఫ్రికా
Central Government Jobs 2023 : Click Here To Apply
17. క్రింది వానిలో సరికానిది? (దేశం – తుఫాన్)
a) కార్ల్ – మెక్సికో
b) ఆసని – బంగ్లాదేశ్
c) కోలిన్ – అమెరికా
d) టలాస్ – జపాన్
Ans :b) ఆసని – బంగ్లాదేశ్
18. మనదేశంలో ప్రతి సంవత్సరము ఎవరికి జ్ఞాపకార్థం సుపరిపాలన దినోత్సవం నిర్వహిస్తారు.?
a) వాజ్పేయి
b) జవహర్లాల్ నెహ్రూ
c) మొరార్జీ దేశాయ్
d) చరణ్ సింగ్
Ans :a) వాజ్పేయి
19.ఇటీవల దేవాలయాల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించిన హైకోర్టు ఏది?
a) మద్రాస్ హైకోర్టు
b) కలకత్తా హైకోర్టు
c) ఢిల్లీ హైకోర్టు
d) కేరళ హైకోర్టు
Ans :a) మద్రాస్ హైకోర్టు
20. గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2022-23 ను ఏ సంస్థ విడుదల చేసింది?
ఎ) ILO
b) నీతి అయోగ్
c) వరల్డ్ ఎకనామిక్ ఫోరం
d) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
Ans : ఎ) ILO
21. కజకిస్తాన్లో ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో దేశానికి మొట్టమొదటి రజత పథకాన్ని అందించిన క్రీడాకారిణి ఎవరు
a) కోనేరు హంపి
b) పీవీ సింధు
c) ద్రోణవల్లి హారిక
d) విదిత్ గుజరాతి
Ans :a) కోనేరు హంపి
🔴Work From Home Jobs : Click Here To Apply
22. ప్రపంచ సంతోష నివేదిక ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తోంది? (2020 సచివాలయం బిట్ క్యాటగిరి 1)
a) అంతర్జాతీయ ద్రవ్య నిధి
b) ప్రపంచ ఆర్థిక వేదిక
c) ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్
d) ప్రపంచ ఆరోగ్య సంస్థ
Ans : c) ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్
23. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి వ్యయంలో ఏ ఎంపికను చేర్చదు?
a) రాష్ట్రాలకు గ్రాంట్లు
b) ఆర్థిక సేవలపై ఖర్చు
c) సామాజిక మరియు సమాజసేవలపై ఖర్చు
d) రక్షణ వ్యయం
Ans :d) రక్షణ వ్యయం
24. క్రింది వాటిలో ‘ఫైనాన్షియల్ ఇంక్లూజన్’ కు సంబంధించిన కమిటీ ఏది?
a) వాఘుల్ కమిటీ
b) రంగరాజన్ కమిటీ
c) రాకేష్ మోహన్ కమిటీ
d) వెంకటయ్య కమిటీ
Ans : b) రంగరాజన్ కమిటీ
25. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఆంధ్రాలో అరెస్ట్ అయిన తొలి మహిళ ఎవరు?
a) వేదాంతం కమలాదేవి
b) దువ్వూరి సుబ్బమ్మ
c) ఆచంట రుక్మిణి లక్ష్మీపతి
d) మాగంటి అన్నపూర్ణమ్మ
Ans: c) ఆచంట రుక్మిణి లక్ష్మీపతి
26. కాశ్మీర్ కిరణాల అధ్యాయం చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు?
a) H. J బాబా
b) సతీష్ ధావన్
c) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
d) అబ్దుల్ కలాం
Ans :a) H. J బాబా
27. భూ అంతర్భాగంలో శిలలు ద్రవ స్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థం ఏది?
a) మాగ్మా
c) క్రాటర్
b) లావా
d) ఏదీకాదు
Ans :-a) మాగ్మా
28. కంపెనీ క్రెడిట్ హిస్టరీని పొందడానికి క్రింది వాటిలో దేనిని సంప్రదించాలి?
a) ECGC
b) CIBIL
c) SEBI
d) RBI
Ans :-b) CIBIL
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
29. మనదేశంలో చిట్ ఫండ్లను నియంత్రించేది ఏది?
a) RBI
b) కేంద్ర ప్రభుత్వం
c) రాష్ట్ర ప్రభుత్వం
d) స్థానిక సంస్థలు
Ans :-c) రాష్ట్ర ప్రభుత్వం
30. మనదేశంలో సుదూర ప్రయాణాలకు చౌకైన రవాణ రవాణా మార్గంగా ఏది పరిగణించబడుతుంది?
a) రోడ్డు మార్గం
b) జలమార్గం
c) రైల్వే మార్గం
d) వాయు మార్గం
Ans :- c) రైల్వే మార్గం