AP Police Constable Prelims Question Paper and Exam Key 2023 Free Download Pdf in Telugu

AP Police Constable Prelims Question Paper and Exam Key 2023 Free Download Pdf in Telugu

ముఖ్యాంశాలు:-

📌కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై కావాలంటే ఎవరికి ఎన్ని మార్కులు రావాలంటే

📌OC అభ్యర్థులు: 80 మార్కులు, BC అభ్యర్థులు: 70 మార్కులు, SC/ST అభ్యర్థులు: 60 మార్కులు.

📌క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ప్రిలిమ్స్ పరీక్షలో ఆదివారం 22 జనవరి 2023 జరగడం జరిగింది అందులో క్యూస్షన్ పేపర్ మరియు క్యూస్షన్ పేపర్ క్యూ కూడా ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు కింద ఉంది డౌన్లోడ్ చేసుకోండి.  కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని త్వరలోనే పోలీసు నియామక మండలి వెబ్సైట్లో విడుదల చేస్తారు. www.slprb.ap.gov.in వెబ్ సైట్ లో విడుదల చేస్తారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ Click Here  

🛑కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ Click Here

🛑 answer key click here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *