Latest ICDS Jobs AP మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ AP Women & Child Development Legal Counsellor jobs in Telugu
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు భర్తీ.
📌పరీక్షలు లేకుండా ఉద్యోగం
📌01-07-2022 నాటికి గరిష్ట వయస్సు లీగల్ కౌన్సిలర్ 42 సం. దాటకూడదు, నెల జీతము 35,000/-
📌 సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
📌అర్హులు అయితే అప్లై చేయండి కన్ఫామ్ గా జాబ్ వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ గృహహింస రక్షణ విభాగం విశాఖపట్నం నందు ఖాళీగా యున్న లీగల్ కౌన్సిలర్ పోస్ట్ కాంట్రాక్టు పద్ధతిన భర్తీచేయు నిమిత్తం మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
ICDS AP Women & Child Development Legal Counsellor Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/07/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹35,000/- నుంచి రూ ₹45,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
🔷అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
🔷SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత : దరఖాస్తు దారులు ఎల్.ఎల్.బి/బి.ఎల్. పాస్ అయుండి న్యాయవాదిగా కనీసము (5) సంవత్సరముల అనుభవము కలిగి ఉండవలెను.
🔷లీగల్ కౌన్సిలర్ గా నియమింపబడిన అభ్యర్ధి న్యాయవాదిగా తమ సొంత ప్రాక్టీసు చేయరాదు
🔷మరియు లీగల్ కౌన్సిలర్ గా నియమింపబడిన అభ్యర్ధి గృహహింస చట్టం, రక్షణ అధికారి వారు అప్పగించన విధులను భాద్యతగా గృహహింస చట్టం నందలి సూచనలు ననుసరించుచు విధులు నిర్వర్తించవలెను.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ICDS AP Women & Child Development Legal Counsellor Jobs Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷పరీక్ష లేకుండా ఉద్యోగం, ప్రతిభావంతులైన క్రీడాకారుల మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తుంది.
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
లీగల్ కౌన్సిలర్ నిర్వహించ వలసిన బాధ్యతలు/విధులు :
🔷కౌన్సెలర్ బాధిత మహిళలకు ఈ చట్టం వివరించి, గౌరవ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుల ముందు గృహ
🔷సంఘటన నివేదిక ( D.I.R) దాఖలు చేయుటకు మరియు కేసు ఫైల్ చేయబడి, విచారణ కోసం పోస్ట్ చేయడానికి ఆమెకు సహాయం చేయుట.
🔷బాధితులకు న్యాయ సహాయం అందించడం మరియు చట్టపరమైన పత్రాలను రూపొందించడం.. 3. కోర్టుల నుండి ప్రతివాది యొక్క సమన్లను పొంది మరల హోంగార్డుల ద్వారా రెండు పార్టీలకు పంపుట.
🔷పిటిషనర్ తో పాటు మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరవుట. 5. మానవ హక్కుల కమీషన్ ద్వారా పంపబడే మానవ హక్కుల కేసులపై విచారణలు నిర్వహించుట.
🔷మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం బాధిత మహిళల సమ్మతితో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా బాధిత వ్యక్తులకు సలహా ఇవ్వటం.
🔷అవగాహన శిబిరాలు నిర్వహించడం.
🔷DV చట్టంపై నెలవారీ మరియు త్రైమాసిక నివేదికలను సిద్ధం చేయటం.
🔷సమన్లు మరియు గృహ సందర్శనల సేవ మరియు కోర్టు ఉత్తర్వుల అమలు మొదలైన వాటికి
🔷సంబంధించిన నివేదికలను సిద్ధం చేయడం.. 10. DV చట్టం ప్రకారం పని చేస్తున్నప్పుడు PWDV చట్టం రూల్స్, 2006 ప్రకారం విధానాలను అనుసరిచి. రక్షణ అధికారికి సహాయం అందించటం.
ICDS AP Women & Child Development Legal Counsellor Job Recruitment Notification 2022 Apply Process :-
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔰ఆసక్తి గల అభ్యర్ధులు https://visakhapatnam.nic.in/ వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశించిన ధ్రువ పత్రములతో తమ దరఖాస్తును తేది. 14-11-2022 ఉదయం గం. 10.00 నుండి తేది. 23-11-2022 సాయంత్రం గం. 5.00 లోపు (కార్యాలయపు పని దినములలో) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత మరియు రక్షణ అధికారి, గృహ హింస చట్టం 2005 వారి కార్యాలయము, రెండవ అంతస్తు, ప్రగతిభవన్, సెక్టార్-9, యం.వి.పి.కోలనీ, విశాఖపట్నం నందు సమర్పించవలెను.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ICDS AP Women & Child Development Legal Counsellor Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Posts.
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.