Supervisor Job తెలుగు వారికి గుడ్ న్యూస్ BHEL Recruitment 2022 32 Engineer & Supervisor Post Apply Online for Telugu
ముఖ్యాంశాలు:-
📌భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, పవర్ సెక్టార్ వెస్టర్న్ రీజియన్ రిక్రూట్‌మెంట్ 2022
📌32 సూపర్వైజర్, ఇంజనీర్ పోస్టుల భర్తీ
📌21 నవంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
📌ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఉంటుంది.
📌పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది ఒకటికి రెండుసార్లు చదవండి అర్హులు అయితే మాత్రం తప్పకుండా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఇంజినీర్, సూపర్వైజర్ ఖాళీలు, నాగ్పుర్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, పవర్ సెక్టార్ వెస్టర్న్ రీజియన్.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు పనుల్లో 32 ఇంజినీర్, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
పోస్టుల వివరాలు:
🔷సూపర్వైజర్: 20 పోస్టులు
🔷ఇంజినీర్: 12 పోస్టులు
BHEL Recruitment 2022 32 Engineer & Supervisor Post Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Eligibility
అవసరమైన వయో పరిమితి: పోస్టులను అనుసరించి 31-10-2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
చేరగానే సూపర్వైజర్ పోస్టులకు ₹43,550 /-
ఇంజనీర్ పోస్టులకు ₹78,000/- నెల జీతం చెల్లిస్తారు.
ప్రాసెసింగ్ రుసుము:
• మిగతా అభ్యర్థులందరూ: 200/-
• SC/ST, PH : 0/-
•దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
BHEL Recruitment 2022 32 Engineer & Supervisor Post Jobs Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu selection process
ఎంపిక విధానం:
🔷మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో సంపాదించిన మార్కులు
🔷ఇంటర్వ్యూ
వీటి ఆధారంగా ఎంపికచేస్తారు.
BHEL Recruitment 2022 32 Engineer & Supervisor Post Job Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).
ii.సంతకం (jpg/jpeg).
iii.ID ప్రూఫ్ (PDF).
iv.పుట్టిన తేదీ రుజువు (PDF).
v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),
vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)
🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
BHEL Recruitment 2022 32 Engineer & Supervisor Post Jobs Recruitment 2022 Notification Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07-11-2022.
🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🔰Notification Pdf Click Here
🔰Official Website Link Click Here
🔰Apply Link Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here https://www.gk15telugu.com/
🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Posts.
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.