Current Affairs in Telugu 2022 తాజా కరెంటు అఫైర్స్ తెలుగులో ఉచితంగా పొందండి Current Affairs 2022 Pdf Telugu – Telugu Jobs Point

Current Affairs in Telugu 2022 తాజా కరెంటు అఫైర్స్ తెలుగులో ఉచితంగా పొందండి Current Affairs 2022 Pdf TeluguTelugu Jobs Point

Q1. 2022 లో ఎంత మందికి పద్మ అవార్డులను ప్రధానం చేసారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

A. 118

B. 125

C. 128

D. 131

Ans :C

Q2. పద్మ అవార్డులను ఎవరు ప్రధానం చేస్తారు?

A. ప్రధానమంత్రి

B. హోంమంత్రి

C. రాష్ట్రపతి

D. రక్షణశాఖ మంత్రి

Ans : C

Q3. పద్మ అవార్డులను ఏ రోజున ప్రకటిస్తారు?

A. స్వాతంత్ర్య దినోత్సవం

B. గణతంత్ర దినోత్సవం

C. గాంధీ జయంతి

D. 1 జనవరి

Ans : బి

🔰Join WhatsApp Group Click Here  

🔰Join Telegram Group Click Here

🔰Youtube Channel Link Click Here  

Q4. “హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్” పుస్తక రచయిత ఎవరు?

A. సత్య నాదెళ్ల

B. స్టీవ్ జాబ్స్

C. బిల్ గేట్స్

D. ఎలన్ మస్క్

Ans : C

Q5. ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?

A. పుష్కర్ సింగ్ ధామి

B. భగవంత్ మాన్ సింగ్

C. ఆదిత్యనాథ్ యోగి

D. ప్రమోద్ సావంత్

Ans : A

Q6. స్టాటిస్టికల్ ఫిజిక్స్ రంగంలో కృషికి 2022 సంవత్సరానికి గాను “బోల్ట్ మన్” మెడల్ కు ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు?

Ans : దీపక్ ధర్

అతను ఈ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు మరియు అమెరికన్ శాస్త్రవేత్త జాన్ హాపీ ఫీల్డ్తో కలిసి అవార్డును పంచుకున్నాడు.

Q7. “వన్ అమాంగ్ యు” (One among you) అనేది ఎవరి ఆత్మకథ?

A. కేజ్రివాల్

B. మమతా బెనరీ

C. M.K స్టాలిన్

D. P. విజయన్

Ans : C

Q8. 94 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం

ఎక్కడ జరిగింది?

A. పారిస్

B. లాస్ ఏంజిల్స్ (USA),

C. న్యూయార్క్ ( USA)

D. స్విట్జర్లాండ్

Ans : B

Q9. ఎన్నవ ఆస్కార్ అవార్డులను March, 2022 లో ప్రకటించారు?

A. 94

B. 93

C. 92

D. 91

Ans : A

Q10. ఆస్కార్ అవార్డులని మొదటి సారిగా ఎప్పుడు ప్రకటించారు?

A. 16 మే 1919

B. 16 మే 1929

C. 25 జనవరి 1975

D. 14 ఫిబ్రవరి 1990

Ans : B

Q11. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022 లో “ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్” గా ఎంపికైన సినిమా ఏది?

A. ది కాశ్మీర్ ఫైల్స్

B. పుష్ప

C. బాహుబలి-2

D. 83

Ans : B

Q12. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022 లో “ఉత్తమ నటి” గా ఎంపికైంది ఎవరు?

A. ప్రియాంక చోప్రా

B. ఆలియా భట్

C. శ్రద్దా కపూర్

D. కృతి సనన్

Ans : D

Q13. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022 లో “ఉత్తమ నటుడి” గా ఎంపికైంది ఎవరు?

A. అక్షయ్ కుమార్

B. రణ్ వీర్ సింగ్

C. షాహిద్ కపూర్

D. రణబీర్ కపూర్

Ans :B

🔰Join WhatsApp Group Click Here  

🔰Join Telegram Group Click Here

🔰Youtube Channel Link Click Here  

Q14.దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ అవార్డ్స్ 2022 లో “ఉత్తమ చిత్రం” గా ఎంపికైంది ఏది?

A. URI:ది సర్జికల్ స్ట్రైక్

B. ది కాశ్మీర్ ఫైల్స్

C. షేర్షా

D. సూర్యవంశీ

Ans : C

Q15. కిందివారిలో ఎవరికి మరణాంతరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది?

A. రాధేశ్యామ్ ఖేమ్కా

B. కళ్యాణ్ సింగ్

C. జనరల్ బిపిన్ రావత్

D. పై ముగ్గురూ

Ans : D

Q16. ఏ సం..లో కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించలేదు?

ఎ. 1978

బి. 1979

C. 1993 నుంచి 1997

D. పై వన్నీ సరైనవి

Ans : D

Q17. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతల్లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు?

A. జో బైడెన్

B. పుతిన్

C. నరేంద్ర మోడీ

D. జిన్ పింగ్

Ans : C

Q18. టాటా చేతికి ఎయిర్ ఇండియా: ఎయిర్ ఇండియా ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిర్ ఇండియాను టాటా గ్రూపుకు jan 27 న అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిర్ ఇండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది.69 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది.

Q19. బిమ్ స్టెక్ (BHIMSTEC) ఐదో శిఖరాగ్ర సదస్సు లంక అధ్యక్షతన బిమ్ స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు బడ్జెట్ కోసం ఒక మిలియన్ డాలర్లను అందించనున్నట్లు ప్రకటించారు. సౌత్ ఆసియా లోని ఏడు దేశాలు ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం బిమ్ స్టెక్ ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ దేశాలు ఇందులో భాగస్వాములు.

Q20. వింటర్ ఒలింపిక్స్ 2022 ఎక్కడ జరిగాయి?

A. రష్యా

B. దక్షిణ కొరియా

C. చైనా (బీజింగ్)

D. స్విట్జర్ ల్యాండ్

Ans : C

Q21. తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి ( PCCF) గా R.M. డోబ్రియాల్ నియమితులయ్యారు.

Q22.”ఎ నేషన్ టు ప్రొటెక్ట్” (A Nation to protect) పుస్తక రచయిత ఎవరు?

A. శశిథరూర్

B. అమిష్ త్రిపాటి

C. ప్రియమ్ గాంధీ మోడీ

D. అరవింద్ అడిగ

Ans : C

Q23. సెక్యూరిటీస్ ఆండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్ పర్సన్ గా మాధవి పూరీ బుచ్ నియమితులయ్యారు.

🔰Join WhatsApp Group Click Here  

🔰Join Telegram Group Click Here

🔰Youtube Channel Link Click Here  

Q24. బయో ఆసియా సమ్మిట్-2022 ఏ నగరంలో జరిగింది?

A. అహ్మదాబాద్

B. పూణే

C. హైదరాబాద్

D. ఢిల్లీ

Ans :C

Q25. “అల్సియోనెస్” అనేది?

A. విశ్వంలో కెల్లా అతిపెద్ద గెలాక్సీ

B. కృత్రిమ ఉపగ్రహం

C. సూపర్ కంప్యూటర్

D. అణురియాక్టర్

Ans : A

Q26. దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల ఏ నగరంలో ఏర్పాటు కానుంది?

A. చెన్నై

B. లక్నో

C. హైదరాబాద్

D. నాగపూర్

Ans : C

Q27. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ తెలంగాణలోని ఏ దేవాలయాన్ని “ప్రసాద్” పథకంలో చేర్చింది?

A. యాదాద్రి

B. వేములవాడ

C. రామప్ప

D. కొమురవెల్లి

Ans : C

Q28. నేతాజీ పురస్కారం-2022 ను షింజో అబే (జపాన్ మాజీ ప్రధాని)కి ప్రధానం చేశారు.

Q29. ప్రపంచంలోనే అతి సన్నటి నది “హులాయి” నది. చైనాలోని మంగొలియాలో కలదు. పొడవు 17 కిలోమీటర్లు, సగటు వెడల్పు 15 cm లు మాత్రమే.

Q30. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ లో భారత స్టార్ “PV సింధు” విజేతగా నిలిచింది.

Q31. సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ – 300 టోర్నీలో “P.V సింధు” విజేతగా నిలిచింది.

🔰Join WhatsApp Group Click Here  

🔰Join Telegram Group Click Here

🔰Youtube Channel Link Click Here  

Q32. హర్యానాలోని గుర్గావ్ లో తొలి ప్రపంచ శాంతి కేంద్రం (world peace centre) ఏర్పాటు కానుంది.

Q33. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత “ప్రమోద్ సావంత్” ప్రమాణ స్వీకారం చేశారు

Q34.UNESCO తాత్కాలిక జాబితాలో లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయానికి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఘనత సాధించిన తొలి ఆలయం లేపాక్షి.

Q35. RBI మాజీ గవర్నర్ “ఉర్జిత్ పటేల్” ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. AIIB ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్ లో కలదు.

Q36. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

A. S.సోమనాథ్

B. సుమంత్ సిన్హా

C. వినోద్ రాయ్

D. అజయ్ సింగ్

Ans : A

Q37. రీతూ ఖండూరీ ఏ రాష్ట్రానికి తొలి మహిళా స్పీకరుగా ఎంపికయ్యారు?

A. ఉత్తరప్రదేశ్

B. పంజాబ్

C. ఉత్తరాఖండ్

D. గోవా

Ans : C

Q38. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు ఎవరు?

A. పృథ్వీ షా

B. యశస్వి జైస్వాల్

C. సకిబుల్ గని

D. అజయ్ రోహేరా

Ans : C

Q39. ఏ సంవత్సరం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తన కార్యకలాపాలను నిలిపివేయనుంది?

A. 2025

B. 2028

C. 2030

D. 2031

Ans : D

🔰Join WhatsApp Group Click Here  

🔰Join Telegram Group Click Here

🔰Youtube Channel Link Click Here  

Q40. అసోచామ్ ఎనర్జీ మీట్ 2022 & ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఏ భారతీయ PSU ‘ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ’ అవార్డును గెలుచుకుంది?

A. BHEL

B. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్

C. కోల్ ఇండియా లిమిటెడ్

D.గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్

Ans: C

Q41. నీతి అయోగ్(Niti Aayog) రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత జాబితా-2021 లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?

A. గుజరాత్

B. మహారాష్ట్ర

C. కర్ణాటక

D. హర్యానా

Ans : A

Q42. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) తాజాగా విడుదల చేసిన Annual ఫ్రాంటియర్ రిపోర్ట్ -2022 ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న రెండవ నగరం ఏది?

A. ఢాకా

B. న్యూఢిల్లీ

C. మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్)

D. న్యూయార్క్

Ans : C

Q43. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) తాజాగా విడుదల చేసిన Annual ఫ్రాంటియర్ రిపోర్ట్ -2022 ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న నగరం ఏది?

A. ఢాకా

B. న్యూఢిల్లీ

C. ఇస్లామాబాద్

D. న్యూయార్క్

Ans : A

Q44. “హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్: రవీంద్రనాథ్ ఠాగూర్ పయనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?

A. శశిథరూర్

B. అమిష్ త్రిపాటి

C. ఉమాదాస్ గుప్తాం

D. అరవింద్ అడిగ

Ans : C

Q45. భారత బ్యాడ్మింటన్ సంఘం (BOI) అధ్యక్షుడిగా హిమంత బిస్వా శర్మ తిరిగి ఎన్నికయ్యారు. ఇతను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి?

A. జార్ఖండ్

B. త్రిపుర

C. అస్సాం  

D. నాగాలాండ్

Ans : C

Q46. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ రోజును జాతీయ డాల్ఫిన్ దినోత్సవంగా జరుపుకోవాలని

నిర్ణయించింది?

A.05 ఆగస్టు

B. 05 సెప్టెంబర్

C. 05 అక్టోబర్

D. 05 నవంబర్

Ans : C

Q47. 2022 సం. లో ఎర్త్ అవర్ (Earth hour) ను ఏ రోజున జరుపుకున్నారు?

A. 23 మార్చి

B. 24 మార్చి

C. 25 మార్చి

D. 26 మార్చి

Ans : D

Q48. జాతీయ టీకా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ టీకా దినోత్సవం

A. 14 మార్చి

B. 15 మార్చి

C. 16 మార్చి

D. 18 మార్చి

Ans : C

Q49. అసోచామ్ (ASSOCHAM) నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

A. సుమంత్ సిన్హా

B. అజయ్ సింగ్

C. వినోద్ రాయ్

D. ఉర్జిత్ పటేల్

Ans : A

Q50. భారతదేశంలోనే మొదటిసారిగా “స్టీల్ రోడ్డు”ను ఏ నగరంలో ప్రారంభించారు?

A. లక్నో

B. హైదరాబాద్

C. సూరత్

D. ముంబై

Ans : C

Important Posts.

🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔰7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  Districot Court Recruitment 2022 in Telugu  3672 Post

🔰No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🔰IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs

🔰ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

🔰ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ IFGTB ICFRE Recruitment 2022 Apply Online MTS, LDC & TA Vacancies in Telugu

🔰NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page