No Fee | Andhra Pradesh Latest Job Information In Telugu Government Job Recruitment Job Search
ఏపీ హైకోర్టులో.. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్యండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 22.10.2022.
➡️Notification PDF Click Here
➡️Official Website Click Here
➡️Official Website Click Here
Important Posts.
➡️AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ ప్రభుత్వ కళాశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ జాబ్
➡️హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్
➡️ వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ
➡️APPSC Assistant Motor Vehicle Inspectors Job Recruitment in Telugu
➡️Official Website Click Here
➡️Official Website Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️More Notification PDF Click Here
➡️More Job Updates Daily Join Telegram Account Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.