AP DSC Recruitment Notification 2022 Apply 214 Vacancies In Telugu – Telugu Jobs Point

AP DSC Recruitment Notification 2022 Apply 214 Vacancies In Telugu – Telugu Jobs Point

ప్రభుత్వ పాఠశాలల్లో 214 టీచర్ కొలువులు ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 214 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విద్య అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.

Important Posts.

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu

➡️Deshbandhu College Recruitment 2022 in Telugu Non Teaching 40 Post Apply Online

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline

వయసు : 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

నియామక విధానం : స్కూల్ అసిస్టెంట్ : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా. మ్యూజిక్ టీచర్ : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా. ఎస్టీ : టెట్ కమ్ టీఆర్టీ ఆధారంగా.

దరఖాస్తు ఫీజ : రూ .500. ఫీజు చెల్లింపు తేదీలు : 17.09.2022 వరకు.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ  : 18.09.2022 వరకు.

పరీక్ష ప్రారంభం : 23.10.2022.

ఫలితాల ప్రకటన : 04.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Iedss Special Education Notification & Information Bulletin Click Here  

➡️Notification AP Model School Notification & Information Bulletin Click Here

➡️Notification DSC Notification & Information Bulletin Click Here 

➡️Apply Online & Official Web Page Click Here       

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *