Bank of Baroda Notification 2022 Recruitment Out for 325 Vacancies in Telugu

Bank of Baroda Notification 2022 Recruitment Out for 325 Vacancies in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

బ్యాంక్ ఆఫ్ బరోడా .. కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 325

» పోస్టుల వివరాలు :

>రిలేషన్ షిప్ మేనేజర్ – 175,

>క్రెడిట్ అనలిస్టులు -150.

» అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ తోపాటు ఫైనాన్స్ విభాగంలో పీజీ డిగ్రీ / సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

» వయసు : పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» పరీక్షా విధానం :

👉ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు.

👉పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది.

👉దీనిలో రీజనింగ్,

ఇంగ్లిష్ లాంగ్వేజ్,

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,

ప్రొఫెషనల్ నాలెడ్జ్ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ప్రారంభతేది : 22.06.2022

»దరఖాస్తులకు చివరితేది : 12.07.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here

➡️ Apply Link Click Here

➡️Official Webpage Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts