APVVP Kurnool Recruitment 2022 Apply For A.P Vaidya Vidhana Parishad (APVVP Kurnool) Jobs Vacancy | Telugu Jobs Point
APVVP Jobs Recruitment 2022 | Telugu Jobs Point
ఏపీవీవీపీ, కర్నూలు జిల్లాలో 15 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) .. కర్నూలు జిల్లా నంద్యాలలో ఒప్పంద/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 15
పోస్టుల వివరాలు :
పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్లు 02
ల్యాబ్ టెక్నీషియన్లు -03
పారామెడికల్ పోస్టులు -09
ఎలక్ట్రిషియన్ -01.
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్/ తత్సమాన ఉతీర్ణులవ్వాలి.
వయసు : 18 నుంచి 22 ఏళ్ల మధ్య >> ఉండాలి.
జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 15,000 నుంచి రూ .32,670 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నంద్యాల, కర్నూలు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది : 13.06.2022
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Adobe India Off Campus – Member of Technical Staff Apply Link Click Here
➡️Notification & Application Pdf Click Here
➡️Official Web Page Click Here
➡️Join Telegram Account Click Here