ECIL Hyderabad Jobs 2022: పదో తరగతి/ఐటీఐ అర్హతతో హైదరాబాద్ ఈసీఐల్‌లో జాబ్స్ ECIL Vacancy Telugu Jobs Point
ఈసీఐఎల్, హైదరాబాద్ లో 40 ఉద్యోగాలు హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ట్రేడ్స్‌మెన్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 40
పోస్టుల వివరాలు : ఎలక్ట్రానిక్ మెకానిక్ -11, ఫిట్టర్ -12, ఎలక్ట్రిషియన్ -03, మెషినిస్ట్ -10, టర్నర్ -04.
అర్హత : పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు : దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష / డాక్యుమెంట్ వెరిఫి కేషన్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగ ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 25.06.2022.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Online Apply Link Click Here
➡️Official Web Page Click Here
➡️Join Telegram Account Click Here