IIT Bhubaneswar Notification And Online  2022 non teaching jobs in Telugu 

IIT Bhubaneswar Notification And Online  2022 non teaching jobs in Telugu 

ఐఐటీ, భువనేశ్వర్ 83 నాన్ టీచింగ్ పోస్టులు భువనేశ్వర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) .. వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 83

పోస్టుల వివరాలు :

టెక్నికల్ ఆఫీసర్ -04

జూనియర్ సూపరింటెండెంట్ -03

జూనియర్ లైబ్ర రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ -02

ఫిజి యోథెరపిస్ట్ -01

జూనియర్ టెక్నికల్ సూపరిం టెండెంట్ -09

జూనియర్ అసిస్టెంట్ -21

జూనియర్ అకౌంటెంట్ -06

జూనియర్ పాథా లజిస్ట్ -01

జూనియర్ టెక్నీషియన్ -20

జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ -06

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10.

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు : పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 18,000 నుంచి రూ .1,77,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం : ఎగ్జామినేషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), ఐఐటీ భువనేశ్వర్, ఒడిశా – 752050 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది : 24.06.2022

దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది : 04.07.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here   

➡️Website Click Here   

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *