NFR Railway Apprentice 2022 [5636 Post] Notification And Online Notification 2022

NF Railway Apprentice 2022 [5636 Post] Notification And Online Notification 2022

ఎన్ఎఫ్తార్లో 5636 అప్రెంటిస్ ఖాళీలు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోంలోని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ ఆర్)కు చెందిన రైల్వే సెల్ (ఆర్ఆర్సీ) అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 5636 ట్రేడ్ ట్రేడులు : వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రి షియన్, లైన్మెన్, కార్పెంటర్, ప్లంబర్, మాసన్, పెయింటర్ తదితరాలు

అర్హత : 10 + 2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబం ధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు : 2022 ఏప్రిల్ 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధార

దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 30, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here  

➡️Website Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *