ILS Junior Research Fellow Job Vacancies 2022 Notification invites Applications in Telugu 

ILS Junior Research Fellow Job Vacancies 2022 Notification invites Applications in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ సైన్అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (ఐఎల్ఎస్)  జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో జేఆర్ఎఫ్ మొత్తం ఖాళీలు : 25

అర్హత : కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ ఎంటెక్/ ఎంఫార్మా/ ఎంవీఎస్సీ/ తత్సమాన ఉత్తీర్ణత. సీఎస్ఐఆర్/ యూజీసీ – జేఆర్ఎఫ్/ డీబీటీ – జేఆర్ఎఫ్/ గేట్/ జీప్యాట్/ ఐసీఎంఆర్- జేఆర్ఎఫ్లో అర్హత సాధించి ఉండాలి.

వయసు : 2022 జూన్ 20 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం : షార్టోస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

అప్లికేషన్ ఫీజు : ఇతరులు రూ .500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

అప్లికేషన్ చివరి తేదీ : జూన్ 20, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf & Website Apply Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page