APS RK Puram PGT, TGT & PRT Recruitment 2022 – Teacher Govt Jobs in Telugu

APS RK Puram PGT, TGT & PRT Recruitment 2022 – Teacher Govt Jobs in Telugu

ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురంలో …. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికిందరాబాద్ (ఆర్కేపురం) లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ( ఏపీఎస్ ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

మొత్తం ఖాళీలు : 45.

పోస్టులు – ఖాళీలు : పీజీటీ -07, టీజీటీ -20, పీఆర్ -18.

సబ్జెక్టులు : సైకాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, జాగ్రఫీ, సోషల్ సైన్స్, మ్యాథ్స్, మ్యూజిక్, డ్యాన్స్ తదితరాలు.

అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేది : 2022, జూన్ 06.

చిరునామా : ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, సికిందరాబాద్.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification & Apply Link Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *