UPSC NDA II Recruitment 2022 in Telugu 

UPSC NDA II Recruitment 2022 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

యూపీఎస్సీ – ఎన్డీఏ & ఎన్ఏ (2) ఎగ్జామ్, 2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) .. 150 వ కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), 112 వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సుల్లో (ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత పురుష / మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 400 (ఎన్డీఏ -370, నేవల్ అకాడమీ -30)

అర్హత : సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు : 2004 జనవరి 02 – 2007 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక : రాతపరీక్ష , ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది : 2022, జూన్ 07.

పరీక్ష తేది : 2022, సెప్టెంబరు 04.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Click Here  

➡️Webpage & Apply Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page