Security Security guard Jila coordinator Job Recruitment 

Security Security guard Jila coordinator Job Recruitment 

వలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం వెంకటగిరిరూరల్ (బాలాయపల్లి) : బాలాయ పల్లి మండలంలో పలు పంచాయతీలలో ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీదేవి బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దాగుంట -2, పల్లిపాడు, నిడిగల్లు సచివాలయల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆసక్తి కలిగిన వారు ఆన్లై న్లో నమోదు చేసుకోవాలని సూచించారు. చిల్లకూరు : చేడిమాల, తూర్పుకనుపూరు, నెల బల్లిరెట్టపల్లిలలో బీసీ ఒక్కొక్క పోస్టు, ఎన్ఆర్ పల్లిలో బీసీ, జనరల్ కేటగిరిలో ఒక పోస్టు, పారిచెర్లవారిపాళెంలో బీసీ (ఏ) పురుషులకు ఒక వలంటీర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేసే క్రమం లో 25 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు. 

ప్రోగ్రామ్ కో – ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తులు నెల్లూరు (టౌన్) : జిల్లా విద్యాశాఖ కార్యాల యంలోని మధ్యాహ్న భోజన విభాగంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కాంట్రాక్ట్ బేసిస్పై ప్రోగ్రామ్ కో- ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్హత గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ చదివి, స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్లో నాలెడ్జ్ కలిగి ఉండాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ప్రావీణ్యం ఉండాల న్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం విభాగంలో దరఖా స్తును అందజేయాలన్నారు.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️ all news paper cutting Pdf Click Here  

➡️Download Apna App Link Click Here

➡️ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు Notification Pdf Click Here  

➡️పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జాబ్ రిక్రూట్మెంట్ Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page