RRCAT Notification 2022 Opening for Various Technical Officer Posts Vacancy in Telugu

RRCAT Notification 2022 Opening for Various Technical Officer Posts Vacancy in Telugu

ఎన్ఏఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని బెంగళూ రుకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ (ఎన్ఏల్) ఒప్పంద ప్రాతి పదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతోంది. 

»పోస్టులు : ప్రాజెక్ట్ అసిస్టెంట్

ప్రాజెక్ట్ అసోసియేట్

ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్

»ప్రాజెక్ట్ అసిస్టెంట్ : బీఎస్సీ/ డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.

»వయసు : 50 ఏళ్లు మించకూడదు.

»జీతభత్యాలు : నెలకు రూ .20,000 చెల్లిస్తారు

»ప్రాజెక్ట్ అసోసియేట్ : బీఈ / బీటెక్ ఉత్తీర్ణత

»వయసు : 35 నుంచి 40 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .25,000 నుంచి రూ .35,000 చెల్లిస్తారు

»ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ : బీఈ / బీటెక్ / పీహెచీ ఉత్తీర్ణత

»వయసు : 40 ఏళ్లు మించకూడదు.

»జీతభత్యాలు : నెలకు రూ .49,000 చెల్లిస్తారు

»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 30, 2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Website & Apply Link Click Here     

➡️Join to Telegram more Jobs Details Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *