PNB Recruitment 2022 Notification for 145 Specialist Officer (SO)  in Telugu

PNB Recruitment 2022 Notification for 145 Specialist Officer (SO)  in Telugu

న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్పెషలిస్ట్ ఆఫీసర్లు మొత్తం ఖాళీలు : 145

»పోస్టులు ఖాళీలు :

మేనేజర్లు (రిస్క్) -40

మేనేజర్లు (క్రెడిట్) -100

సీనియర్ మేనేజర్లు (ట్రెజరీ) – 05

»విద్య అర్హత : పోస్టుల్ని అనుసరించి సీఏ/ సీఎంఏ (లేదా) గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీడీఎం (ఫైనాన్స్)/ తత్సమాన పీజీ డిగ్రీ (ఫైనాన్స్) ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

»అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం : 2022, ఏప్రిల్ 22.

»అప్లికేషన్ చివరి తేది : 2022, మే 07.

»పరీక్ష తేది : 2022, జూన్ 12. 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Webpage & Apply Link Click Here    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *