DRDO NSTL Recruitment 2022 Apply for Junior Research Fellow in Telugu

DRDO NSTL Recruitment 2022 Apply for Junior Research Fellow in Telugu

డీఆర్డీవో- ఎన్ఎస్ఎఎల్, విశాఖపట్నంలో జేఆర్ఎఫ్లు విశాఖపట్నంలోని డీఆర్డీవో – నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొ రేటరీ (ఎన్ఎస్ఎఎల్) .. జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీల సంఖ్య : 08, విభాగాలు : మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణుల వ్వాలి. వాలిడ్ నెట్ / గేట్ స్కోర్ ఉండాలి.

»వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

»నెల జీతము: నెలకు రూ .31,000 + హెచ్ఎస్ఏ చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : షార్ట్ స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»అప్లికేషన్ విధానం : ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఈమెయిల్ : admin.dept.nstl@gov.in

»అప్లికేషన్ చివరితేది : 30.04.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification, Webpage & Apply Link Click Here      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *