IB Recruitment 2022 Apply Online 150 ACIO Vacancies  in Telugu

IB Recruitment 2022 Apply Online 150 ACIO Vacancies  in Telugu

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 150 ఏసీఐఓ పోస్టులు భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ .. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గ్రేడ్ -2 ( ఏసీఐఓ ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 150

»పోస్టుల వివరాలు : కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ -94.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ గేట్ 2020/2021/2022 స్కోర్ కార్డు ఉండాలి.

»వయసు : 07.05.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతం : నెలకు రూ .44,900 నుంచి రూ .1,42,400 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : వాలిడ్ గేట్ 2020/2021/2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 07.05.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Click Here  

➡️Webpage Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *