Latest Footwear Design and Development Institute (FDI) Job Recruitment in Telugu

Latest Footwear Design and Development Institute (FDI) Job Recruitment in Telugu

భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టులు :

జూనియర్ ఫ్యాకల్టీ

ఫ్యాకల్టీ

సీనియర్ ఫ్యాకల్టీ

అసిస్టెంట్

జూనియర్ ల్యాబ్ స్టెంట్

సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్

సీనియర్ మేనేజర్

డిప్యూటీ జనరల్ మేనేజర్

అసిస్టెంట్ మేనేజర్ తదితరాలు

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ / పీజీడీఎం / మాస్టర్స్ డిగ్రీ, పీహెచీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభ వంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .23,000 నుంచి రూ .1,50,000 వరకు చెల్లి స్తారు.

»ఎంపిక విధానం : పోస్టుల్ని అనుసరించి రాత పరీ క్ష / ఇంటర్వ్యూ / ట్రేడ్ టెస్ట్ / టైప్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా

»అప్లికేషన్ చివరి తేదీ : మే 02, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here 

➡️Application Pdf Click Here 

➡️Webpage Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *