Ministry of Agriculture and Farmer Welfare Job Recruitment in Telugu

Ministry of Agriculture and Farmer Welfare Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మేనేజ్లో కన్సల్టెంట్లు భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్ లోని నేషధిత నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»వయసు : 35 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .42,000 చెల్లిస్తారు.

»ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ / పీహెచీ ఉత్తీర్ణత.సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో

»అప్లికేషన్ చివరి తేదీ : ఏప్రిల్ 17, 2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts