Mid Level Health Provider Job recruitment in Telugu 4755 Posts
4,755 ఎంఎలీహెచ్పీ పోస్టులకు నోటిఫికేషన్ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈనెల 16 వ తేదీ వరకు గడువు .. నెలాఖరులోగా పోస్టుల భర్తీ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే 3,393 పోస్టులు భర్తీ చేసిన వైఎస్ జగన్ సర్కార్
>వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
>4,755 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎలెచ్పీ ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
>గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంద.
>గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలందించేందుకు 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారు.
>వీటిలో సేవలందించేందుకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకం చేపట్టారు.
>గతేడాది నవంబర్ 3,393 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి .. నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు.
>తాజాగా మరో 4,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
>జోన్ల వారీగా పోస్టుల వివరాలు:
విశాఖపట్నం -974,
రాజమండ్రి -1,446,
గుంటూరు -967,
వైఎస్సార్ -1,368…
» దరఖాస్తులకు చివరి తేదీ:
>దరఖాస్తు చేసుకోవడానికి గురువారం నుంచి ఈ నెల 16 వరకు గడువిచ్చింది.
»అర్హతలు:
>అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
>సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
»వయసు :
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీసెమెన్లకు 40 ఏళ్లలోపు వయసు ఉండాలి.
»దరఖాస్తు చేయు విధానం:
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి.
»ముఖ్య తేదీలు:
Those who want to download this Notification & Application Link
Click on the link given below
======================
Important Links:
➡️Notification & Application PDF Click Here
➡️Website & Apply Link Click Here
➡️Government Victoria Hospital Notification Pdf Click Here
➡️Special Recruitment Drive for filling up of Backlog vacancies meant for Differently Abled under DSC, Other than DSC – 2022 Click Here
🎀Application Click Here