RUBBER BOARD Field Officer Job Recruitment in Telugu Age Limits Police Jobs 

RUBBER BOARD Field Officer Job Recruitment in Telugu Age Limits Police Jobs

రబ్బరు బోర్డు, కేరళలో 34 ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు కొట్టాయం (కేరళ) లోని ది రబ్బర్ బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ తెలంగాణ కావచ్చు ఇద్దరు అర్హులే త్వరగా అప్లై చేసుకోండి.

»మొత్తం పోస్టుల సంఖ్య : 34

»విద్య అర్హత: అగ్రికల్చర్ / బోటనీ సబ్జెక్టుల్లో బ్యాచి లర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

»జీతం : నెలకు రూ .9300 నుంచి రూ .34,800 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 02.05.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️🎀Notification Click Here  

➡️Webpage & Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *