Pioneer Corps Training Centre Group C Civilian Job Recruitment 2022 in Telugu

Pioneer Corps Training Centre Group C Civilian Job Recruitment 2022 in Telugu

పయనీర్ కార్ప్స్ ట్రైనింగ్ సెంటర్‌లో గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ జాతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

»అర్హత  : యూనివర్సిటీలో గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత. దానితోపాటు పని అనుభవం ఉండాలి.

»వయసు : 18 to 30 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి.

»నెల జీతము : 18,000/ to 86,900/- వేల మధ్యలో  నెల జీతం ఉంటుంది 

» ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది 

»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా 

»దరఖాస్తు చివరితేది : 24 ఏప్రిల్ 2022. 

»దరఖాస్తు పంపించావా ఇచ్చినటువంటి చిరునామా :Pioneer Corps Training Centre Post : Banaswadi, Bangalore-560033, Karnataka 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️AP జిల్లాల వారీగా Website Link Click Here  

➡️Notification & Application Pdf Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *