BARC 266 posts Job Recruitment In Telugu
బార్క్ 266 పోస్టులు ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 266
»పోస్టులు ఖాళీలు : స్టైపెండరీ ట్రెయినీలు -260, సైంటిఫిక్ అసిస్టెంట్ -01, టెక్నీషియన్లు -05.
»విభాగాలు : కెమిస్ట్రీ, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, సేఫ్టీ, లైబ్రరీ సైన్సు, రిగ్గర్ తదితరాలు పోస్టులు ఉన్నాయి
»అర్హత : పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
»ఎంపిక : రాత పరీక్ష (ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
»దరఖాస్తుకు చివరి తేది : 2022, ఏప్రిల్ 30.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️STIPENDIARY TRAINEE CATEGORY- I & II AND DIRECT RECRUITMENT Notification & Application JPG Click Here